Terichina Khali Samadi Song Lyrics

తెరచిన ఖాళీ సమాధి|Terichina Khali Samadi

Terichina Khali Samadi Song Lyrics in Telugu

పల్లవి: తెరచిన ఖాళీ సమాధి
ఫలించిన క్రైస్తవ నిరీక్షణ (2)
దొర్లించబడిన రాయి
చూపిన పునరుత్థాన ఆదరణ (2)
తిరిగి లేచిన సంభవం
స్థిరపడె శిష్యుల విశ్వాసం (2)
ఇది చారిత్రాత్మక ఘనవిజయం
ఆదిమ సంఘావిర్భావం (2)

అ. ప. జయం జయం జయ విజయం
మరణమునకు ఇది పరాజయం
జయం జయం జయ విజయం
అపవాది క్రియలకు లయం లయం

1. సజీవుడైన వానిని మృతులలో వెదకుట కూడదని
పునరుత్థానమును నమ్మని క్రైస్తవ్యము వ్యర్థమని (2)
ఆ ప్రభు మరణం పాపికి రక్షణ పునరుజ్జీవమని (2)
యేసు ప్రధమఫలముగ లేచి నిత్య రక్షణను స్థాపించెను (2)

|| జయం జయం ||

2. మరణమే చేసుకొనెను దాసులుగా మానవజాతిని
వంచకుడగు అపవాది గర్వించె తిరుగుండదని (2)
రాజుల రాజు విజయుడై పాపపు సంకెళ్లను తెంచి (2)
మరణ నిబంధన కొట్టివేసి మరణపు ముల్లు విరిచి వేసెను (2)

|| జయం జయం ||

3. మతమే తమ అభిమతమని సతమతమయ్యే అందరికీ
క్రైస్తవ్యం మతమే కాదని నిత్యజీవ మార్గమని (2)
మరణం పిదప జీవము ఉందని లోకానికి తెలిపి (2)
శిష్యుల కలవరం తొలగించి సమ్మతమును కలుగజేసెను (2)

|| జయం జయం ||

4. మరణం మన ప్రభుయేసుని బంధించుట అసాధ్యమని
రుజువుపరిచి తొలగించెను మరణ బాధలన్నిటిని (2)
పునరుత్థాన అనుభవం శిష్యులకు తను కనపరచి (2)
భూమిని తలక్రిందులు చేసే విశ్వాసవీరులుగా మార్చెను (2)

|| జయం జయం ||

Terichina Khali Samadi Song Lyrics in English

Pallavi: Terichina khali samadi
phalinchina Kraistava nirikshana (2)
Dorlinchabadina raayi
choopina punarutthaana aadharanaa (2)
Tirigi lechina sambhavam
sthirapade shishyula vishwasam (2)
Idi charitratmaka ghanavijayam
aadima sanghaavirbhaavam (2)

Chorus: Jayam jayam jaya vijayam maranamunaku idi paraajayam
Jayam jayam jaya vijayam apavaadi kriyalaku layam layam

1. Sajeevudaina vaanini mrutulalo vedhakuta koodadani
Punarutthaanamunu nammani Kraistavyamu vyarthamani (2)
Aa prabhu maranam paapiki rakshanapunaru jjivamani (2)
Yesu prathamaphalamuga lechi nitya rakshananu sthaapinchenu (2)

|| Jayam jayam ||

2. Maraname chesukonenu daasuluga maanavajaatini
Vanchakudagu apavaadi garvinche tirugundadani (2)
Raajula raaju vijayudai paapapu sankellanu tenchi (2)
Marana nibandhana kottivesi maranapu mullu virichi vesenu (2)

|| Jayam jayam ||

3. Mathame tama abhimatamani satamatamayye andariki
Kraistavyam mathame kaadani nityajeeva maargamani (2)
Maranam pidapa jeevamu undani lokaaniki telipi (2)
Shishyula kalavaram tolaginchi sammatamunu kalugajesenu (2)

|| Jayam jayam ||

4. Maranam mana Prabhu Yesuni bandhinchuta asaadhyamani
Rujuvuparichi tolaginchenu marana baadhalannitini (2)
Punarutthaana anubhavamu shishyulaku tanu kanaparachi (2)
Bhoomini talakrindulu chese vishwasaveeruluga maarchenu (2)

|| Jayam jayam ||

Listen to this Song

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.

           We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

Related Posts