ప్రార్ధన నాకు నేర్పయ్యా | Prardhana Naaku Nerpayya
Prardhana Naaku Nerpayya Song Lyrics in Telugu
పల్లవి: ప్రార్ధన నాకు నేర్పయ్యా- నీ ప్రార్థన నాకు నేర్పయ్యా
ప్రార్ధనవలనే అద్భుతకార్యాలు – ప్రార్ధనవలనే సాహసకార్యాలు
అనుపల్లవి: ప్రార్ధనే నాకు నేర్పయ్యా….. నీ ప్రార్థనే నాకు నేర్పయ్యా
యేసయ్యా…యేసయ్యా…యేసయ్యా…యేసయ్యా (4)
1. కడలి తీరమున నన్ను నడిపే ప్రార్థన నాకు నేర్పయ్య
శోధన సమయములో నన్ను నిలిపే ప్రార్థన నాకు నేర్పయ్యా
ఒంటరి పయనములో ధైర్యము నిచె
కృంగిన వేలలో బాసట నిచె –
ప్రార్థనే నాకు నేర్పయ్య
నీ ప్రార్థనే నాకు నేర్పయ్యా – యేసయ్యా….. (2)
||ప్రార్ధనే||
2. అనుక్షణము నీ సన్నిధి వెదికే ప్రార్థన బ్రతుకు నేర్పైయ్యా
అనుదినము నీ పాదాలు తడిపే అనుభవ ప్రార్థన నేర్పయ్యా
నీలా నన్ను మార్చే ప్రార్థన – నీవలే నేను బ్రతికే ప్రార్థన….
ప్రార్థనే నాకు నేర్పయ్యా
నీ ప్రార్థనే నాకు నేర్పయ్యా.. యేసయ్యా.. (2)
||ప్రార్ధనే||
3. నీ అభిషేకము నాపై పొర్లే – ప్రార్థన బ్రతుకు నేర్పయ్య
చీకటి బ్రతుకులో వెలుగనే గెలుపు చూచె ప్రార్థన నేర్పయ్యా
రెండంతలుగా ఆత్మను పొందె – ఆశీర్వాదములు చూచె ప్రార్థన….
ప్రార్థనే నాకు నేర్పయ్యా
నీ ప్రార్థనే నాకు నేర్పయ్యా.. యేసయ్యా.. (2)
||ప్రార్ధనే||
Prardhana Naaku Nerpayya Song Lyrics in English
Prardhana naaku nerpayya
nee praardhana naaku nerpayya
Prardhanavalane adbhutakaryalu
prardhanavalane sahaskaryalu
Praardhane naaku nerpayya…..
nee prardhane naaku nerpayya
Yesayya… Yesayya… Yesayya… Yesayya.. (4)
1. Kadali teeramuna nannu nadipe prardhana naaku nerpayya
Shodhana samayamulo nannu nilipe prardhana naaku nerpayya
Ontari payanamulo dhairyamu niche
Kringina velaloo basata niche
Prardhane naaku nerpayya
Nee prardhane naaku nerpayya – Yesayya….. (2)
||Prardhane||
2. Anukshanamu nee sannidhi vedike prardhana bratuku nerpaiyya
Anudinamu nee paadalu tadipe anubhava prardhana nerpayya
Neela nannu maarche prardhana
Neevala nenu bratike prardhana….
Prardhane naaku nerpayya
Nee prardhane naaku nerpayya – Yesayya….. (2)
||Prardhane||
3. Nee abhishekamu naapai porle
prardhana bratuku nerpayya
Cheekati bratukuloo velugane gelupu chuchey prardhana nerpayya
Rendamthaluga aatmanu ponday art aasheervadamulu chuchey prardhana….
Prardhane naaku nerpayya
Nee prardhane naaku nerpayya – Yesayya….. (2)
||Prardhane||
Listen to this Song
Friendly Note
Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.
We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!