నలుగగొట్టబడితివయా యేసయ్య | Nalugagottabaditivaya Yesayya
Nalugagottabaditivaya Yesayya Song Lyrics in Telugu
నలుగగొట్టబడితివయా యేసయ్య
నా దోషమంతా తండ్రి నీపై మోపగా (2)
నీ వీపు దున్నబడెను గదయా (2)
కోరాడ దెబ్బలు నిన్ను చీల్చివేయగా (2)
ఇది నా దోష శిక్ష ఇది నా పాప ఫలితము (2)
యేసయ్య నా యేసయ్య నా విమోచకూడా
||నలుగగొట్టబడితివయా||
1. కార్చినవాయా నీ రుదిరమంత
కలియెనవు నన్ను నీ కృపతో నింపవు (2)
గాయాలలోనే నిలువెల్ల నీవు (2)
గోర మరణ మొందవు దోషిగా నిలిచావు (2)
ఇది నా దోష శిక్ష ఇది నా పాప ఫలితము (2)
యేసయ్య నా యేసయ్య నా విమోచకూడా
||నలుగగొట్టబడితివయా||
2. పరమ తండ్రి నిన్ను చేయి విడిచెను
పాత్రలోని పాపమంత నీవు పుచ్చు కొనగా (2)
బంధించేను సిలువలో నిన్ను (2)
బాధించేను సొమ్మసిల్లునంతగా (2)
ఇది నా దోష శిక్ష ఇది నా పాప ఫలితము (2)
యేసయ్య నా యేసయ్య నా విమోచకూడా
||నలుగగొట్టబడితివయా||
3. తండ్రి చిత్తమంత నెరవేర్చినవు
విదేయుడవై మరణించినవు (2)
నిర్దోషిగా నన్ను చేసినావు (2)
జయశిలుడవై జయనొందినవు
జయశిలుడవై విజయమొందినవు
ఇది నీ త్యాగము అది నాకు జీవము (2)
||నలుగగొట్టబడితివయా||
Nalugagottabaditivaya Yesayya Song Lyrics in English
Nalugagottabaditivaya Yesayya
Na Doshamanta Tandri Nipai Mopaga (2)
Ni Vipu Dunnabadenu Gadaya (2)
Korada Debbalu Ninnu Chilchiveyaga (2)
Idi Na Dosha Shiksha Idi Na Papa Phalitamu (2)
Yesayya Na Yesayya Na Vimochakuda
||Nalugagottabaditivaya||
1. Karchinavaya Ni Rudiramanta
Kaliyenavu Nannu Ni Krupato Nimpavu (2)
Gayalalone Niluvella Nive (2)
Gora Marana Mondavu Doshiga Nilichavu (2)
Idi Na Dosha Shiksha Idi Na Papa Phalitamu (2)
Yesayya Na Yesayya Na Vimochakuda
||Nalugagottabaditivaya||
2. Parama Tandri Ninnu Cheyi Vidiche
Patraloni Papamanta Nive Puchchu Konaga (2)
Bandhinchemu Siluvalo Ninnu (2)
Badhinchemu Sommasillunantaga (2)
Idi Na Dosha Shiksha Idi Na Papa Phalitamu (2)
Yesayya Na Yesayya Na Vimochakuda
||Nalugagottabaditivaya||
3. Tandri Chittamanta Neravechinavu
Videyudavai Maranchinavu (2)
Nirdoshiga Nannu Chesinavu (2)
Jayashiludavai Jayonchinavu
Jayashiludavai Vijayamonchinavu
Idi Ni Tyagamu Adi Naku Jivamu (2)
||Nalugagottabaditivaya||
Listen to this Song
Friendly Note
Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.
We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!