Loyallo Stutinthun Song Lyrics

Loyallo Stutinthun | సకల ప్రాణులు యెహోవాను స్తుతింతురు

Loyallo Stutinthun Song Lyrics in Telugu

సకల ప్రాణులు యెహోవాను స్తుతింతురు 

1. లోయల్లో స్తుతింతును
పర్వతంపై స్తుతింతును
దుఖఃలో స్తుతింతును
ఆనందములో స్తుతింతును

2. యుద్ధములో స్తుతింతును
జనంచుట్టిన స్తుతింతును
నా స్తుతియే శత్రువును
ముంచివేయు సముద్రం

నా జీవితమంతయు పాడుచు స్తుతించుచు…
నుందును నా ప్రాణము
స్తుతించుచు… నుందును నా ప్రాణము

3. అన్నీ ఉన్నా స్తుతింతును
ఏమీ లేకున్న స్తుతింతును
సమస్తం నీచేతిలో
ఉన్నదనీ స్తుతింతును

4. స్తుతియే నా బలం
స్తుతియే నా ఆయుదం
స్తుతియే యెరికోను – కూల్చిన శబ్దం

నా జీవితమంతయు పాడుచు స్తుతించుచు…
నుందును నా ప్రాణము
స్తుతించుచు… నుందును నా ప్రాణము

సజీవుడు నా పక్షమున నుండగ
నా స్తుతి ఆపలేరెవ్వరూ

స్తుతించుచు… నుందును నా ప్రాణము

సర్వాధికారి
సర్వం మేలువాడా
మృత్యుంజయుడా స్తుతింతును
అత్యున్నతుడా
సత్యవంతుడా
నమ్మదగినవాడా స్తుతింతును (2)

స్తుతించుచు… నుందును నా ప్రాణము (4)

సజీవుడు నాపక్షముననుండగ
నా స్తుతి ఆపలేరెవ్వరూ
స్తుతించుచు… నుందును నా ప్రాణము

Loyallo Stutinthun Song Lyrics in Telugu

REFRAIN: SAKALA PRANULU YEHOVANU STUTINTURU

VERSE 1
LOYALLO STUTINTHUN
PARVATHAMPAI STUTINTHUNU
DHUKAM LO STUTINTHUNU
ANANDAMLO STUTINTHUN

VERSE 2
YUDHAMULO STUTINTHUN
JANAMCHUTTINA STUTINTHUNU
NA STUTHIYE SHATHRUVUNU
MUNCHIVEYU SAMUDRAMU

PRE CHORUS
NAA JEEVITHAMANTHAYOU PADUCHU

CHORUS
STINCHUCHUOOOOOOO UNDONU NAA PRANAMU

VERSE 3
ANNI UNA STUTINTU
EMILEKKUNA STUTINTU
SAMASTHAMUNEECHETHILO
UNNADANI STUTINTUNU

VERSE 4
STUTHIAE NAA BAALAM
STUTHIAE NAA AAYUDAM
STUTHIAE YERICHO-NI
KULCHINA SHABDAM

PRE CHORUS
NAA JEEVITHAMANTHAYOU PADUCHU

CHORUS
STINCHUCHUOOOOOOO UNDONU NAA PRANAMU

SAAJEEVUDU NAAPAKSHAMUNANUNDAGA
NA STUTHI AAPALEREEVARU

BRIDGE
SARVAADIKARI
SARVAMYELUVADA
MRUTHYUMJUDA STUTINTUNU
ATYUNATHUDA
SATYAVANTUDA
NAMMADAGINAVADA STUTINTUNU

CHORUS
STINCHUCHUOOOOOOO UNDONU NAA PRANAMU

SAAJEEVUDU NAAPAKSHAMUNANUNDAGA
NA STUTHI AAPALEREEVARU

SAKALA PRANULU YEHOVANU STUTINTURU

Listen to this Song

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you a best experience by visiting our site and your click will help us to labour more for your comfort through this site.

          We are committed to providing you with a user-friendly experience and growing spiritually along with you. I hope you visited our site for a better experience and we fulfilled your needs. Your presence is much more appreciated. Please see your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

Sharing Is Caring:

Related Posts