Idigo Deva Ee Hrudayam Song Lyrics

ఇదిగో దేవా ఈ హృదయం | Idigo Deva Ee Hrudayam Song Lyrics in Telugu | Telugu Gospel Lyrics

Song Name: Idigo Deva Ee Hrudayam

Telugu Lyrics

పల్లవి: ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2)

1. పనికిరాని తీగలున్నవి
ఫలమివ్వ అడ్డుచున్నవి (2)
ఫలియించే ఆశ నాకుంది

Ennallu Ennallu
Ennallu Ennallu Song Lyrics in Telugu

||ఈ నీ||

2. ఓ నా తోటమాలి
ఇంకో ఏడాది గడువు కావాలి (2)
ఫలియించే ఆశ నాకుంది

||ఈ నీ||

Ei Hamare Baap
Ei Hamare Baap Song Lyrics

Watch This Song

For More Songs

Christmas Songs

New Year Songs

Sharing Is Caring: