Devuni Vaarasulam Song Lyrics

దేవుని వారసులం|Devuni Vaarasulam

Devuni Vaarasulam Song Lyrics in Telugu

పల్లవి: దేవుని వారసులం (2)
ఆయనతో శ్రమపడిన
క్రీస్తుతో వారసులం
దేవుని వారసులం (2)
సువార్త చాటి – నిందలు మోసి – అవమానము పొందే వారసులం
సత్యము చాటి – పాపిని మార్చే – దేవుని పనికి వారసులం (2)

|| దేవుని వారసులం ||

1. తలకిందగా సిలువను మోసి మరణము నొందిన పేతురు.
సిలువపై రెండు దినములు సువార్తను ప్రకటించిన ఆంధ్రేయా.
సంఘములను బలముగా నడిపి శిరఛేదనమైన యాకోబు.
ఏ హాని కలగకుండ మరణాన్ని పొందిన యోహాను.
యేసుని ప్రేమను..
లోకముకు చాటి హత సాక్షులుగా విజయం పొందిరి..
పరలోకానికి వారసులైరి..
పరలోకానికి వారసులైరి..

|| దేవుని వారసులం ||

2. సిలువ వేసి రాళ్లతో కొట్టి హింసను నొందిన ఫిలిప్పు.
బతికుండగ చర్మము ఒలిచిన గొరా మరణము నాతనియేలు.
ప్రార్ధించే సమయము చూసి బల్లెము తో పొడిచే తోమాను.
ఈటలతో పొడిచి శిరఛేదనము చేసె మదయిని.
యేసుని ప్రేమను..
లోకముకు చాటి హత సాక్షులుగా విజయం పొందిరి..
పరలోకానికి వారసులైరి..
పరలోకానికి వారసులైరి..

|| దేవుని వారసులం ||

3. తలపై రాళ్లు రువ్విరి అల్పయి తనయుడు యాకోబును.
బల్లెము తో పడిచిరి తద్దయి కుమారుడు యూదాను.
రంపముతో కొట్టి చంపిరి కానానేయుడు శీమోను.
సువార్తను ప్రకటించి హత సాక్షిగా మరణించిన మత్తయి.
యేసుని ప్రేమను..
లోకముకు చాటి హత సాక్షులుగా విజయం పొందిరి..
పరలోకానికి వారసులైరి..
పరలోకానికి వారసులైరి…

|| దేవుని వారసులం ||

Devuni Vaarasulam Song Lyrics in English

Pallavi: Devuni vaarasulam (2)
Ayanato shramapadin
Kreestuto vaarasulam
Devuni vaarasulam (2)
Suvaartaa chaati – nindalu mosi – avamaanamu ponde vaarasulam
Satyamu chaati – paapini maarche – Devuni paniki vaarasulam (2)

|| Devuni Vaarasulam ||

1. Talakindagaa siluvanu mosi maranamu nondina Peturu
Siluva pai rendu dinamulu suvaartanu prakatinchina Aandhreyaa
Sanghamulanu balamuga nadipi shirachedanamina Yaakobu
Ee haani kalagakunda marananni pondina Yohaanu
Yesuni premanu…
Lokamuku chaati hata saakshuluga vijayam pondiri
Paralokaaniki vaarasulairi
Paralokaaniki vaarasulairi

|| Devuni Vaarasulam ||

2. Siluva vesi raallato kotti hinsanu nondina Philipu
Batikundaga charmamu olichina gora maranamu Naathanielu
Prardhinche samayamu choosi ballemu to podiche Thomaanu
Eetalato podichi shirachedanamu chese Madayini
Yesuni premanu…
Lokamuku chaati hata saakshuluga vijayam pondiri
Paralokaaniki vaarasulairi
Paralokaaniki vaarasulairi

|| Devuni Vaarasulam ||

3. Talapai raallu ruvviri Alpayi tanayudu Yaakobunu
Ballemu to podichiri Thaddayi kumarudu Yoodaanu
Rampamuto kotti champiri Kaananeyudu Sheemonu
Suvaartanu prakatinchi hata saakshigaa maraninchina Matthayi
Yesuni premanu…
Lokamuku chaati hata saakshuluga vijayam pondiri
Paralokaaniki vaarasulairi
Paralokaaniki vaarasulairi

|| Devuni Vaarasulam ||

Listen to this Song

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.

           We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

Related Posts

Leave a Comment