Rakada Samipinchuchunnadi Song Lyrics

Rakada Samipinchuchunnadi | రాకడ సమీపించుచున్నది

Rakada Samipinchuchunnadi Song Lyrics in Telugu

పల్లవి: రాకడ సమీపించుచున్నది
రాకడ త్వరలో రానైయున్నది
యేసే రాజుగా వచ్చుచున్నాడు
సిద్ధపడుమా ప్రియ సంఘమా
ఏమరపాటుగా నీవు ఉండకుమా
ఎత్తబడుటకు నీవు సిద్ధమా.. (2)

1. ఈ లోకం వ్యర్థమని అంతయు మోసమని
గనుక గమనించే జీవించమని

తెలుపుటకు ఏతెంచి మాదిరిగ జీవించి
ఈలాగు ఉండమనే నేర్పించెన్

అయినా మారని జీవితము
కనుకే మారుము ఈ క్షణము
ఒప్పుకో చేసిన పాపమును
ఇదియే అనుకూలమైన సమయం

నిన్ను మర్చి సరి చేసి
నవ జీవితాన్ని నీకిచ్చును ప్రభు ఇలలో…
రాకడ సమీపించుచున్నది
రాకడ త్వరలో రానైయున్నది

2. సువార్త వినబడిన పెడచెవిన పెట్టావు
అవకాశమే చేజార్చుకున్నావు

ఎన్నేళ్లు ఎన్నాళ్ళు కొన్నాళ్లే అనుకుంటావు
చివరికి మిగిలేవి కన్నీళ్లు

తెంచుకో లోకముతో బంధం
పెంచుకో యేసుతో అనుబంధం
ధరణిలో ఏది కాదు సొంతం
పరమున చోటు నీకు ముఖ్యం

విశ్వాసం నీ సాక్ష్యం
నీ ప్రార్థనే నిన్ను చేర్చును సదనముకూ..

Ee Lokam Nannu Choosinattu
Ee Lokam Nannu Choosinattu Song Lyrics

రాకడ సమీపించుచున్నది
రాకడ త్వరలో రానైయున్నది
యేసే రాజుగా వచ్చుచున్నాడు
సిద్ధపడుమా ప్రియ సంఘమా
ఏమరపాటుగా నీవు ఉండకుమా
ఎత్తబడుటకు నీవు సిద్ధమా..
ఏమరపాటుగా నీవు ఉండకుమా
ఎత్తబడుటకు నీవు సిద్ధమా.. (2)

Rakada Samipinchuchunnadi Song Lyrics in Telugu

Chorus: Rakada samepinchutunnadi
Rakada tvaralo ranaiyyunnadi
Yese rajuga vacchutunnadu
Siddhapaduma priya sanghama
Emarapattuga neevu undakuma
Ettabadutaku neevu siddhama (2)

1. Ee lokam vyarthamani antayu mosamani
Ganuka gamaninche jeevinchamani

Telupataku ethenchi madiriga jeevinchi
Eelagu undamane nerpinchen

Ayina marani jeevitamu
Kanuke marumu ee kshanamu
Oppuko chesina papamunu
Idiye anukulamain samayam

Ninnu marchi sari chesi
Nava jeevitannee neekichchunu prabhu ilalo…
Rakada samepinchutunnadi
Rakada tvaralo ranaiyyunnadi

2. Suvarta vinabadina pedachevin pettavu
Avakashame chejarchukunnavu

Ennellu ennallu konnalle anukuntavu
Chivariki migilevi kannilu

Tenchuko lokamuto bandham
Penchuko yesuto anubandham
Dharanilo edi kadu sontam
Paramuna chotu neeku mukhyam

Balipitame Balipitame
Balipitame Balipitame Song Lyrics by Fr. Berchmans

Vishvasam nee sakshyam
Nee prarthane ninnu cherchunu sadanamuku…

Rakada samepinchutunnadi
Rakada tvaralo ranaiyyunnadi
Yese rajuga vacchutunnadu
Siddhapaduma priya sanghama
Emarapattuga neevu undakuma
Ettabadutaku neevu siddhama?
Emarapattuga neevu undakuma
Ettabadutaku neevu siddhama (2)

Listen to this Song

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you a best experience by visiting our site and your click will help us to labour more for your comfort through this site.

          We are committed to provide you a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your need. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

Sharing Is Caring:

Leave a Comment