Dhanyavadamutho Sthuthi Padedhanu Song Lyrics

ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాధ | Dhanyavadamutho Sthuthi Padedhanu Song Lyrics

Telugu Lyrics

పల్లవి: ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాధ
నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం (2)

1. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి (2)
అడిగినవాటికన్న అధికముగా ఇచ్చిన నీకు వందనము (2)
ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాధ
నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం (2)

|| ధన్యవాదముతో స్తుతి ||

2. నిజమైన దేవుడని జీవించువాడవని విశ్వసించెదను (2)
నా జీవితకాలమంత నీ సాక్షిగా జీవింతును (2)
ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాధ
నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం (2)

|| ధన్యవాదముతో స్తుతి ||

English Lyrics

Dhanyavadamutho Sthuthi Padedhanu Naa Yesu Naaadhaa
Naakai Neevu Cheesina Meelulakai Koti Koti Sthithi Vandhanam (2)

1. Naa Yogyathaku Minchina Nee Krupa Naapai Kummarinchithivi (2)
Adighinavaatikanna Adhikamyga Ichhina Neeku Vandhanamu (2)

||Dhanyavaadhamutho||

2. Nijamaina Devudani Jeevinchuvaadani Viswasinchedhanu (2)
Naa Jeevithakaalamantha Nee Saakshigaa Jeevinthunu (2)

||Dhanyavaadhamutho||

Listen this Song

Sharing Is Caring: