Athisrestuda Na Yesayya Song Lyrics

అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా | Athisrestuda Na Yesayya Song Lyrics

Telugu Lyrics

పల్లవి: అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా
మహాఘనుడా మహోన్నతుడా
నీ కార్యములు గంభీరముల్ (2)
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ (2)

|| అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా ||

1. స్తుతులు చెల్లించగానే యెరికో గోడలు కూలెనే
కీర్తనలు పాడగానే చెరసాల బ్రద్దలాయే (2)
నీ జనుల ముందు శత్రువులే నిలుచునా
నీ బలము ముందు బందకాలుండునా (2)
బందకాలుండునా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ (2)

|| అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా ||

2. నీ ముందు నిలిపిన దాగోను ముక్కలాయెనుగా
నిన్ను చూసిన సేనా దెయ్యాలు వణికి పోయెనుగా (2)
నీ శక్తి ముందు ఏదైనా నిలుచునా
నీ అగ్ని అన్నిటిని దహించి వేయునుగా (2)
దహించి వేయునుగా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్ (2)

|| అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా ||

3. సియోనులోనుండి మమ్ము ఆశీర్వదించితివి
శిథిలమైన బ్రతుకులను శిఖరముపై నిలిపితివి (2)
నీ మహిమముందు శాపమే నిలుచునా
కృపవెంబడి కృపతో నడుపుచున్నావయ్యా (2)
నడుపుచున్నావయ్యా
గళమెత్తి స్వరమెత్తి నే పాడెదన్(2)

Ennallu Ennallu
Ennallu Ennallu Song Lyrics in Telugu

|| అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా ||

English Lyrics

Pallavi: Athisrestuda Na Yesayya
Mahaaganuda mahonnathuda
Ni kaaryamu gambiramul (2)
Galamethi swaramethi ne paadedhan (2)

|| Athi srestudaa naa yesayyaa ||

1. Sthuthulu chellinchagaane yeriko godalu koolene
keerthanalu paadagane cherasaala bradhalaaye (2)
Ni janula mundhu sethruvule niluchunaa
Ni balamu mundhu bandhakaalundunaa (2)
Bandhakaalundunaa
Galamethi swaramethi ne paadedhan (2)

|| Athi srestudaa naa yesayyaa ||

2. Ni mundhu nilachina dhaagonu mukkalayenugaa
ninnu chusina sena dheyyalu vanikipoyenugaa (2)
Ni shakthi mundhu edhina nilachuna
Ni agni annitini dhahinchiveyunagaa (2)
dhahinchiveyunagaa
Galamethi swaramethi ne paadedhan (2)

|| Athi srestudaa naa yesayyaa ||

Ei Hamare Baap
Ei Hamare Baap Song Lyrics

3. Siyonulonundi mammu aashirvadhinchithivi
Sidhilamaina brathukulanu sikaramupai nilipithivi (2)
Ni mahimandhu saapame niluchunaa
krupavembadi krupatho nadupuchunnavayya (2)
nadupuchunnavayya
Galamethi swaramethi ne paadedhan (2)

|| Athi srestudaa naa yesayyaa ||

Listen this Song

Sharing Is Caring: