Bhumyaakashamulaku Prabhuva Song Lyrics

ఎంతైనా నమ్మదగిన వాడవు | Bhumyaakashamulaku Prabhuva Song Lyrics

Telugu Lyrics

అ. ప. ఎంతైనా నమ్మదగిన వాడవు
ఏ స్థితిలో ఉన్న మమ్ము విడువవు
ఎప్పటికీ మేము నీవారము
ఏర్పరచబడిన సేవకులము

పల్లవి: భూమ్యాకాశములకు ప్రభువా
యుగయుగములకు దేవుడవు
తరతరములకు నీవే మా దేవుడవు (2)

|| ఎంతైనా నమ్మదగిన వాడవు ||

1. తల్లి గర్భమున ఏర్పరచుకొంటివి
నీ కొరకు నన్ను ప్రత్యేకించితివి (2)
ఆపదలెన్నో ఆవరించిన
కష్టముల్లెన్నో కలచివేసిన
పిలిచిన నీవే పిలుపులో నిలిపితివి (2)

|| ఎంతైనా నమ్మదగిన వాడవు ||

2. అర్హత లేని నన్ను నీవు చూచితివి
విలువైన పాత్రగా మలచుకొంటివి (2)
నీ స్వాస్థ్యముగా నన్ను ఎంచి
మహిమైశ్వర్యముతో అలంకరించి
నిన్ను స్తుతియించే అర్హత ఇచ్చితివి (2)

|| ఎంతైనా నమ్మదగిన వాడవు ||

3. ఊహకు మించిన కార్యములెన్నో 
నా కొరకు నీవు చేసిన దేవా (2)
ఎంతో ఉన్నతం నీ తలంపులు
గంభీరములు నీ ఘనకార్యములు 
కృతజ్ఞతతో జీవించెదను (2)

|| ఎంతైనా నమ్మదగిన వాడవు ||

4. శక్తికి మించిన కార్యములను
చేయుటకు నాకు బలము నిచ్చితివి ఆ.. ఆ.. ఆ… (2)
పరిశుద్ధాత్మతో నన్ను నింపి
అభిషేకించి కృపలో నిలిపిన
నా ప్రభువా నీ మహిమకై బ్రతికేదా (2)

|| ఎంతైనా నమ్మదగిన వాడవు ||

English Lyrics

Anupallavi: Enthaina Nammadhagina vaadavu
Ye sthithilo vunna mamu viduvavu
Eppatiki memu ni vaaramu
Yerparachabadina sevakulamu

Pallavi: Bhumyaakashamulaku Prabhuva
Yugayugamulaku dhevudavu
Tharatharamulaku nive ma dhevudavu (2)

1. Thalli garbamuna yerparachukuntivi
ni koraku nannu prathyekinchithivi (2)
Aapadhalenno aavarinchina
kastamulenno kalachivesina
pilichina nive pilupulo nilipithivi (2)

|| Enthaina Nammadhagina vaadavu ||

2. Arhathaleni nannu nivu choochithivi
viluvaina paathragaa malachukuntivi (2)
Ni swaasthyamuga nannu yenchi
mahimaiswaryamutho alankarinchi
ninu sthuthiyinche arhatha nichithivi (2)

|| Enthaina Nammadhagina vaadavu ||

3. Voohaku minchina kaaryamulenno
Na koraku nivu chesina deva (2)
Entho vunnatham ni thalampulu
Ghambhiramulu ni ganakaaryamul
kruthagnathatho jeevinchendhanu (2)

|| Enthaina Nammadhagina vaadavu ||

4. Shakthiki minchina kaaryamulu
Cheyutaku naku balamu nichithivi aa…aa…aa… (2)
Parishudhathmatho nannu nimpi
Abishekinchi krupalo nilipina
Na prabhuva ni mahimatho brathikedha (2)

|| Enthaina Nammadhagina vaadavu ||

Listen this Song

Sharing Is Caring: