పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు | Parishuddhudu Athi Parishuddhudu Song Lyrics
Telugu Lyrics
పల్లవి: పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు
నన్ను నడుపుచున్న నా గొప్ప దేవుడు (2)
ఆరాధన యేసయ్యకే నా స్తుతికి పాత్రుడు తానే (2)
|| పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు ||
1. నా యుద్ధములో ఆత్మ ఖడ్గమై
అపవాది తంత్రముపై జయమునిచ్చాడు (2)
తన చిత్తమును నే నెరవేర్చుటకు
సర్వాంగ కవచమే ధరియింపచేశాడు
ఆరాధన యేసయ్యకే నా స్తుతికి పాత్రుడు తానే (2)
2. నా వేదనలో అండగా నిలిచి
మరణ భయము లేకుండా తప్పించినాడు
నిందకు ప్రతిగా పూదండను ఇచ్చి
ఆనంద తైలముతో అభిషేకమిచ్చాడు (2)
ఆరాధన యేసయ్యకే నా స్తుతికి పాత్రుడు తానే (2)
3. నా శ్రమయందు ఓర్పుతో నింపి
నే కృంగిపోకుండ కాపాడుకున్నాడు
లోకమునుండి నను విడిపించి
పట్టుదలతో ప్రార్ధింప నేర్పించియున్నాడు (2)
ఆరాధన యేసయ్యకే నా స్తుతికి పాత్రుడు తానే (2)
|| పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు ||
English Lyrics
Pallavi: Parishuddhudu Athi Parishuddhudu
nannu nadupuchunna na goppa devudu (2)
Aaradhana Yesayyake na stutiki patrudu taane (2)
|| Parishuddhudu ati parishuddhudu ||
1. Na yuddhamulo atma khadgamai
Apavaadi tantramupai jayamunichaadu (2)
Tana chittamunu ne neraveruchutaku
sarvaanga kavachame dharinchaaadu
Aaradhana Yesayyake na stutiki patrudu taane (2)
2. Na vedanaloo andagaa nilichi
Marana bhayamu lekunda tappinchinaadu (2)
Nindaku pratigaa poodandhanu icchi
aananda tailamutho abhishekamichaadu
Aaradhana Yesayyake na stutiki patrudu taane (2)
3. Na sramayandu orputo nimpina
Ne kringipoakunda kaapadukunnaadu (2)
Lokamundi nanu vidipinchi
pattudalato praardhimp naerpichiyunnaadu
Aaradhana Yesayyake na stutiki patrudu taane (2)
|| Parishuddhudu ati parishuddhudu ||