యేసుని ప్రేమ ఇది | Yesuni Prema Idi Song Lyrics
Telugu Lyrics
పల్లవి: యేసుని ప్రేమ ఇది
క్రీస్తుని ప్రేమ ఇది ||2||
మరణమును జయించి లేచిన కల్వరి ప్రేమ ఇది ||2||
అనుపల్లవి: యేసుని ప్రేమ ఇది
క్రీస్తుని ప్రేమ ఇది
1. ఆదిలోనే దిగివచ్చినావు
సర్వసృష్టిని కలిగించినావు
ఆదామును చేసి ఆశీర్వదించి ఫలించమంటూ పంపించినావు ||2||
దేవా ప్రభువా యేసుక్రీస్తు నీవే మా దేవుడవు ||2||
ఇదియే ప్రేమ కదా… సమస్తము నీవే కదా… ||2||
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా సిలువ రక్తము కార్చిన ప్రేమ
ప్రేమా ప్రేనా ప్రేమా ప్రేమా నా కొరకై బలి అయిన ప్రేమ
|| యేసుని ప్రేమ ఇది ||
2. మరణమెరుగని నా సృష్టికర్త
విమోచకుడిగా దిగివచ్చినాడు
జాలి కనులతో ప్రేమను చూపెను మరణము నొందెను నా కొరకు సిలువలో ||2||
దేవా ప్రభువా యేసుక్రీస్తు నీవే మా దేవుడవు ||2||
ఇదియే ప్రేమ కదా… సమస్తము నీవే కదా… ||2||
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా సిలువ రక్తము కార్చిన ప్రేమ
ప్రేమా ప్రేనా ప్రేమా ప్రేమా నా కొరకై బలి అయిన ప్రేమ
|| యేసుని ప్రేమ ఇది ||
3. సృష్టిధర్మం చెడిపోయినాది
సరిచేయుటకు దిగివచ్చినావు
గొప్ప భాగ్యము విడిచొచ్చినావు కల్వరి గిరిపై మరణించినావు ||2||
దేవా ప్రభువా యేసుక్రీస్తు నీవే మా దేవుడవు ||2||
ఇదియే ప్రేమ కదా సమస్తము నీవే కదా ||2||
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా సిలువ రక్తము కార్చిన ప్రేమ
ప్రేమా ప్రేనా ప్రేమా ప్రేమా నా కొరకై బలి అయిన ప్రేమ
|| యేసుని ప్రేమ ఇది ||
English Lyrics
Pallavi: Yesuni Prema Idi
Kristhuni prema idi ||2||
Marnamunu jayinchi lechina kalvari prema idi ||2||
Yesuni prema idi
Kristuni prema idi
1. Adilone digivaccinavu
Sarvasrustini kaliginchinavu
Adamunu chesi asirvadinchi phalinchamantu pampinchinavu ||2||
Deva prabhuva yesukristu nive ma devudavu ||2||
Idiye prema kada… samastamu nive kada… ||2||
Prema Prema Prema Prema Siluva raktamu karcina Prema
PremaPrema Prema Premana korakai bali ayina Prema
||Yesuni Prema Idi||
2. Marnamerugani na srustikartha
Vimochakudiga dhigivachinaadu
Jali kanulato premanu chupenu maranamu nondenu na koruku Siluvalo ||2||
Deva prabhuva yesukristu nive ma devudavu ||2||
Idiye prema kada… samastamu nive kada… ||2||
Prema Prema Prema Prema Siluva raktamu karcina Prema
PremaPrema Prema Premana korakai bali ayina Prema
||Yesuni Prema Idi||
3. Srustidharmam chedipoinadi
Saricheyutaku digivachinavu
Goppa bhagyamu vidichochinavu kalvari giripai maraninchinavu ||2||