Song Name: Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana
Telugu Lyrics
పల్లవి: తొలకరి వాన దీవెనలు కురిపించు వాన
పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2)
అనుపల్లవి: అది నూతన పరచును ఫలియింపచేయును
సమృద్ధినిచ్చును సంతోషపరచును (2)
||తొలకరి||
1. ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును
జీవజలముతో నింపి జీవింపచేయును (2)
ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2)
||అది నూతన||
2. సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును
పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2)
యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2)
||అది నూతన||
English Lyrics
Tholakari Vaana – Deevenalu Kuripinchu Vaana
Parishuddhaathma Vaana – Prabhu Varshinchu Nee Jeevithaana (2)
Adi Noothana Parachunu Phaliyimpa Cheyunu
Samruddhinichchunu Santhosha Parachunu (2)
||Tholakari||
1. Edaari Vanti Brathukunu Saaramugaa Cheyunu
Jeeva Jalamutho Nimpi Jeevimpa Cheyunu (2)
Aaku Vaadaka Phalamichchunatlu Samruddhitho Nimpunu (2)
||Adi Noothana||
2. Sathya Swaroopi Shuddhaathma Neelo Vasiyinchunu
Paapa Brathuku Tholaginchi Noothana Jeevithamichchunu (2)
Yesu Koraku Nija Sainikunigaa Sajeeva Saakshiga Nilupunu (2)
||Adi Noothana||