అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా | Amma Kanna Minna O Yesayyaa Song Lyrics
Song Name: Amma Kanna Minna O Yesayyaa
Telugu Lyrics
పల్లవి: అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా
నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా (2)
నీ ప్రేమ కొదువ లేనిది
ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది(2)
1. ఓ తల్లి తన బిడ్డను మరచునా
వారైనా మరచినా నేను మరువను (2)
అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా (2)
||నీ ప్రేమ||
2. ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే
చెప్పాను గాక తండ్రి పామునిచ్చునా (2)
పరలోకపు తండ్రి వానికంటె శ్రేష్ఠుడె కాదా(2)
||నీ ప్రేమ||
3. ఓ తండ్రి తన కుమారుడు రొట్టెనడిగితే
రొట్టెనుగాక తండ్రి రాతినిచ్చునా (2)
పరలోకపు తండ్రి వానికంటె శ్రేష్ఠుడె కాదా(2)
||నీ ప్రేమ||
English Lyrics
Amma Kanna Minna O Yesaiyaa
Naanna Kanna Minna O Neevaiyaa (2)
Nee Prema Koluva Laenidhi
Nee Krupa Anthamu Kaanidi (2)
1. O Thalli Thana Kumaarune Nae Marachinaa
Vaarayina Marachunu Naenu Maruvanu (2)
Ani Vaagdhaanam Eechina O Yesaiyaa (2)
||Nee Prema||
2. O Thandri Thana Kumaarudu Chepanadigithy
Chepanugakaa Paamu Neechuna (2)
Nee Paralokapu Thandri Vaanikantae Sreshtudaegaa (2)
||Nee Prema||
3. O Thandri Thana Kumaarudu Rottenadigithy
Rottenugaka Rathinichchunaa (2)
Paralokapu Thandri Vaanikante Shreshtude Kadaa (2)
||Nee Prema||