యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా | Yesayya Naamamlo Shakthi Unnadayyaa Song Lyrics both Telugu and English
Song Name: Yesayya Namamlo Shakthi Unnadayyaa
Telugu Lyrics
పల్లవి: యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2)
||యేసయ్య||
1. పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)
||యేసయ్య||
2. రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)
||యేసయ్య||
3. దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)
||యేసయ్య||
4. సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2)
||యేసయ్య||
5. పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)
||యేసయ్య||
English Lyrics
Yesayya Naamamlo Shakthi Unnadayyaa
Shree Yesayya Naamamlo Shakthi Unnadayyaa
Nammithe Chaalu Neevu – Pondukuntaavu Shakthini (2)
||Yesayya||
1. Paapaalanu Kshamiyinche – Shakthi Kaliginadi Yesayya Naamam
Paapini Pavithraparache – Shakthi Kaliginadi Yesayya Naamam (2)
||Yesayya||
2. Rogiki Swasthathanichche – Shakthi Kaliginadi Yesayya Naamam
Manasuku Nemmadinichche – Shakthi Kaliginadi Yesayya Naamam (2)
||Yesayya||
3. Duraathmalanu Paaradrole – Shakthi Kaliginadi Yesayya Naamam
Dukhithulanu Aadarinche – Shakthi Kaliginadi Yesayya Naamam (2)
||Yesayya||
4. Srushtini Shaashinchagaligina – Shakthi Kaliginadi Yesayya Naamam
Mruthulanu Lepagaligina – Shakthi Kaliginadi Yesayya Naamam (2)
||Yesayya||
5. Paathaalaanni Thappinche – Shakthi Kaliginadi Yesayya Naamam
Paralokaaniki Cherche – Shakthi Kaliginadi Yesayya Naamam (2)
||Yesayya||