Evaru Samipinchaleni Song Lyrics

ఎవరూ సమీపించలేని | Evaru Samipinchaleni Song Lyrics | Telugu Gospel Lyrics

Song Name: Evaru Samipinchaleni

Telugu Lyrics

పల్లవి: ఎవరూ సమీపించలేని
తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే (2)
ఏమౌదునో నేనేమౌదునో (2)

1. ఇహలోక బంధాలు మరచి
నీ యెదుటే నేను నిలిచి (2)
నీవీచుచు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ (2)

||ఏమౌదునో||

Ennallu Ennallu
Ennallu Ennallu Song Lyrics in Telugu

2. పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి (2)
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2)

||ఏమౌదునో||

3. జయించిన వారితో కలిసి
నీ సింహాసనము నే చేరగా (2)
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2)

||ఏమౌదునో||

Asraya dhurgamu nivani
Asraya dhurgamu nivani Hosanna Song Lyrics

Watch This Song

For More Songs

Christmas Songs

New Year Songs

 

Sharing Is Caring: