Adigo Naa Naava Bayalu Deruchunnadi Song Lyrics

Song Name: Adigo Naa Naava Bayalu Deruchunnadi

Telugu Lyrics

పల్లవి: అదిగో నా నావ బయలు దేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు (2)

1. వరదలెన్ని వచ్చినా వణకను
అలలెన్ని వచ్చినా అదరను (2)
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయం మనకు ఆయనే (2)

||అదిగో||

2. నడిరాత్రి జాములో నడచినా
నది సముద్ర మధ్యలో నిలచినా (2)
నడిపించును నా యేసు
నన్నూ అద్దరికి చేర్చును (2)

||అదిగో||

3. లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి (2)
సూర్యుడైన ఆగిపోవును
చుక్కాని మాత్రం సాగిపోవును (2)

||అదిగో||

English Lyrics

Adigo Naa Naava Bayalu Deruchunnadi
Andulo Yesu Unnaadu
Naa Naavalo Kreesthu Unnaadu (2)

1. Varadalenni Vachchinaa Vanakanu
Alalenni Vachchinaa Adaranu (2)
Aagipoye Addulochchinaa
Saagipoye Sahaayam Manaku Aayane (2)

||Adigo||

2. Nadiraathri Jaamulo Nadachinaa
Nadi Samudra Madhyalo Nilachinaa (2)
Nadipinchunu Naa Yesu
Nannu Addariki Cherchunu (2)

||Adigo||

3. Lothaina Daarilo Povuchunnadi
Sudigundaalenno Thiruguchunnavi (2)
Sooryudaina Aagipovunu
Chukkaani Maathram Saagipovunu (2)

||Adigo||

Listen this Song

Sharing Is Caring: