యేసు జన్మించెన్ ఇలలో|Yesu Janminchen Ilalo
Yesu Janminchen Ilalo Song Lyrics in Telugu
పల్లవి: యేసు జన్మించెన్ ఇలలో – యేసు జన్మించెన్ (2)
పాపుల కొరకును శుద్ధులకొరకును (2)
యేసు జన్మించెన్ ఇలలో – యేసు జన్మించెన్ (2)
ఈ సంతసమగు వర్తమానము (2)
ఎల్ల జనుల వీనుల మ్రోగు గాక విభునకు స్తోత్రము
|| యేసు ||
1. లోకము కొరకును నాకై నీకై
ఆ కాలమునకై ఈ కాలమునకై
లోకరక్షకుడగు యేసుడు బుట్టెను
ఆ కైసరౌగుస్తు అరయలేదు ప్రభున్
ఇది ఆశ్చర్యము – ఎంతో విచారము (2)
ఏల నతడు ప్రభు నెరుగకపోయెనో (2)
|| యేసు ||
2. భూజనాంగములకై నాకై నీకై
రాజులకై హే – రోదు రాజు కొరకై
రాజగు యేసుడు రంజిల్ల బుట్టెను
రాజగు హేరోదు ప్రభువు నరయలేదు
ఇది ఆశ్చర్యము – ఎంతో విచారము (2)
ఏల నతడు ప్రభు నెరుగకపోయెనో (2)
|| యేసు ||
3. సర్వ లోకమునకై నాకై నీకై
సర్వ వేదజ్ఞులౌ – శాస్త్రుల కొరకై
ఉర్విని యేసుడు – ఉద్భవించెను
గర్వపు శాస్త్రులు ప్రభువు నరయలేదు
ఇది ఆశ్చర్యము – ఎంతో విచారము (2)
ఏల నతడు ప్రభు నెరుగకపోయెనో (2)
|| యేసు ||
4. నీవనుకొను ప్రతివానికై నాకై నీకై
దేవార్చకులకై – శాస్త్రుల కొరకై
దేవనందనుడీ భువిలో బుట్టెను
ఈ వార్త చూసి వారు ప్రభుని పూజింప లేదు
ఇది ఆశ్చర్యము – ఎంతో విచారము (2)
ఏల నతడు ప్రభు నెరుగకపోయెనో (2)
|| యేసు ||
5. ఆ ప్రాంతపు వారికి జ్ఞానులకు
ఈ ప్రభుజన్మ సు – వార్త విన బడియె
భూ ప్రజలీ వార్త – గ్రహియింపలేదాయె
అ ప్రజలకు చూచు నాశయే లేదాయె
ఇది ఆశ్చర్యము – ఎంతో విచారము (2)
ఏల నతడు ప్రభు నెరుగకపోయెనో (2)
|| యేసు ||
6. సకల మతస్థుల కొరకై నాకై
సుఖముగా జీవించు నీ కొరకై
ప్రభు సుఖమును త్యజియించి సుతుడై పుట్టెను
సకల మతస్థులు – స్వామి నెరుగలేదు
ఇది ఆశ్చర్యము – ఎంతో విచారము (2)
ఏల నతడు ప్రభు నెరుగకపోయెనో (2)
|| యేసు ||
7. అన్ని పల్లెలకై పట్టణములకై
కన్నబిడ్డలమగు – నాకై నీకై
చిన్న కుమారుడై – శ్రీ యేసు బుట్టెను
అన్నిచోట్లకిపుడీ – వార్త తెలియుచుండెన్
ఇది ఆశ్చర్యము – ఎంతో విచారము (2)
ఏల నతడు ప్రభు నెరుగకపోయెనో (2)
|| యేసు ||
Yesu Janminchen Ilalo Song Lyrics in English
Pallavi: Yesu janminchen ilalo – Yesu janminchen (2)
Paapula korakunu shuddhulakorakunu (2)
Yesu janminchen ilalo – Yesu janminchen (2)
Ee santasamagu vartamanamu (2)
Ella janula veenula mrogu gaaka vibhunaku stotramu
|| Yesu ||
1. Lokamu korakunu naakai neekai
Aa kaalamunakai ee kaalamunakai
Loka rakshakudagu Yesudu buttenu
Aa Kaisaraugustu arayaledu prabhun
Idi aashcharyamu – ento vicharamu (2)
Ela natadu prabhu nerugakapoyeno (2)
|| Yesu ||
2. Bhujanangamulakai naakai neekai
Raajulakai he – Rodu raaju korakai
Raajagu Yesudu ranjilla buttenu
Raajagu Herodu prabhuvu narayaledu
Idi aashcharyamu – ento vicharamu (2)
Ela natadu prabhu nerugakapoyeno (2)
|| Yesu ||
3. Sarva lokamunakai naakai neekai
Sarva vedajnyulau – shaastrula korakai
Urvini Yesudu – udbhavinchenu
Garvapu shaastrulu prabhuvu narayaledu
Idi aashcharyamu – ento vicharamu (2)
Ela natadu prabhu nerugakapoyeno (2)
|| Yesu ||
4. Neevanukona prativaanikai naakai neekai
Devaarchakulakai – shaastrula korakai
Devanandanudi bhuvilo buttenu
Ee vaartha choosi vaaru prabhuni poojimpa ledu
Idi aashcharyamu – ento vicharamu (2)
Ela natadu prabhu nerugakapoyeno (2)
|| Yesu ||
5. Aa prantapu vaariki jnaanulaku
Ee prabhujanma su – vaartha vina badiye
Bhoo prajali vaartha – grahiyimpaledaaye
A prajalaku choochu naashaye ledaye
Idi aashcharyamu – ento vicharamu (2)
Ela natadu prabhu nerugakapoyeno (2)
|| Yesu ||
6. Sakala mathasthula korakai naakai
Sukhamuga jeevinchu nee korakai
Prabhu sukhamunu tyajiyinchi sutudai puttenu
Sakala mathasthulu – swaami nerugaledu
Idi aashcharyamu – ento vicharamu (2)
Ela natadu prabhu nerugakapoyeno (2)
|| Yesu ||
7. Anni pallelakai pattanamulakai
Kannabiddalamagu – naakai neekai
Chinna kumarudai – Shri Yesu buttenu
Annichotlakipudi – vaartha teliyuchunden
Idi aashcharyamu – ento vicharamu (2)
Ela natadu prabhu nerugakapoyeno (2)
|| Yesu ||
Listen to this Song
Friendly Note
Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.
We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!