Yendhuko Nannendhuko Song Lyrics

ఎందుకో నన్నెందుకో – నీవు ప్రేమించితివే | Yendhuko Nannendhuko Song Lyrics

Telugu Lyrics

పల్లవి: ఎందుకో నన్నెందుకో – నీవు ప్రేమించితివే
ఏ మంచిలేని నన్ను నీవు – నీ నీతిగా చేసావే (2)
నీ త్యాగము మరువనయ్యా -నీ ప్రేమను విడువనయ్యా
నా ఘనత నీవే – నా ఖ్యాతి నీవే

|| ఎందుకో నన్నెందుకో ||

1. పాపములో అపరాధములో – చనిపోయి ఉండగా
నీ ప్రేమతో నన్ను నీవు – బ్రతికించావే (2)
జీవము లేని నాకు – జీవమునిచ్చావే (2)

|| నీ  త్యాగము ||

2. నేను ఆయనయందు – దేవుని నీతి అగునట్లు
పాపము ఎరుగని నీవు నాకై – రక్తము చిందావే (2)
చాలయ్య యేసు ని ప్రేమ – నాకందించావే (2)

|| నీ  త్యాగము ||

3. నీ పాద సన్నిధి – నివసించెదను జీవితాంతము
అను నిత్యమూ ని ప్రియనామమును – నేను ఘణపరచెదను (2)
జీవించేదా ప్రతి నిమిషం – ప్రభు ని కొరకే (2)

|| నీ  త్యాగము ||

English Lyrics

Pallavi: Yendhuko Nannendhuko – neevu preminchithive
Ee manchileni nannu nivu – ni neethiga chesave (2)
Ni tyagamu maruvanayya – ni premanu viḍuvanayya
Naa ghanata nive – naa khyathi nive

||Enduko Nannenduko||

1. Paapamulo aparadhamulo – chanipoyi undaga
Ni prematho nannu neevu – bratikinchave (2)
Jeevamu leni ni naku – jeevamunichchave (2)

||Ni tyagamu||

2. Nenu aayanayaṃdu – devuni neethi agunatlu
Paapamu erugani nivu nakai – raktamu chindaave (2)
Chalayya yesu ni prema – naakandinchave (2)

||Ni tyagamu||

3. Ni padha sannidhi – nivasinchedanu jeevitantamu
Anu nityamu ni priyanaamamunu – nenu ghaṇaparachedanu (2)
Jivincheda prati nimishaṃ – prabhu ni korake (2)

||Ni tyagamu||

Listen this Song

Sharing Is Caring: