Yellappudu Sthothram Neekenayya Song Lyrics

ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్య | Yellappudu Sthothram Neekenayya Song Lyrics in Telugu

Song Name: Yellappudu Sthothram Neekenayya

Telugu Lyrics

పల్లవి: ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్య
ఎనలేని దైవమా నీకేనయ్య (2)

నీకేనయ్యాఆఆఆఆఆఆ (4)

1. ఏది జరిగిన స్తోత్రమయ్య
ఎవరు విడచిన స్తోత్రమయ్య (2)
స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం (2)

||ఎల్లప్పుడూ స్తోత్రం||

2. నీతి దైవమా స్తోత్రమయ్య
విజయవంతుడా స్తోత్రమయ్య(2)
స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం (2)

||ఎల్లప్పుడూ స్తోత్రం||

3. అనాది దైవమా స్తోత్రమయ్య
అధిపతి అయినవాడ స్తోత్రమయ్య(2)
స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం (2)

||ఎల్లప్పుడూ స్తోత్రం||

Listen this Song

For More Songs
Christmas Songs
New Year Songs
Sharing Is Caring: