యెహోవా నా దేవా | Yehova Naa Deva Song Lyrics
Telugu Lyrics
పల్లవి: యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే – ఏలికగా నను మలచితివే (2)
|| యెహోవా నా దేవా ||
1. నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2)
నన్ను కరుణించుమా – నాపై కృప చూపుమా!
|| యెహోవా నా దేవా ||
2. నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు (2)
నన్ను కరుణించుమా – నాపై కృప చూపుమా!
|| యెహోవా నా దేవా ||
3. యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2)
నన్ను నియమించితివే – నాలో ఫలించితివే!
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)…
పాపినైన నన్ను ప్రేమించితివే – నీ వారసునిగా నిలిపితివే (2)
English Lyrics
Yehova Naa Deva nee dayalo kayuma (2)
Ennike leni nannu preminchitive – Elikaga nanu malachitive (2)
||Yehova na deva||
1. Na neetiki aadaramagu deva nenu morapettaga (2)
Irakulalo nenu krunginappudu naku vishalata kaligimchuma! (2)
Nannu karunichuma – na pai krupa chupuma!
||Yehova na deva||
2. Naruleru enta kalam na kirti nanichedaru (2)
Panikirani vaatini preminchedaru
Neralugaa vaatini malichedaru (2)
Nannu karunichuma – na pai krupa chupuma!
||Yehova na deva||
3. Yehova shaanti naku dayachesi samaadhanamichchitive (2)
Dhaanya draakshamula kanna adhikamuga neevu aanandamuto nimpiitive! (2)
Nannu niyaminchitive – naalo phalinchitive!
Yehova na deva nee dayalo kaachitive (2)
Paapinaina nannu preminchitive – nee vaarasunigaa nilipitive (2)
వండర్ఫుల్ సాంగ్ జేమ్స్ అన్న మీరు దేవునిలో ఇంకా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ దేవున్ని కోరుకుంటున్నా