విలువైనది దేవా నీ ప్రేమ | Viluvainadi Deva Ni Prema
Viluvainadi Deva Ni Prema Lyrics in Telugu
పల్లవి: విలువైనది దేవా నీ ప్రేమ క్షణమైనా నన్ను మరువనిది
నా ప్రతి అడుగును స్థిరపరిచి తొట్రిల్లనీయక కాపాడినది
కృంగియున్న వేళలో ఆదరించిన కృప
జారియున్న స్థితిలో చేరదీసిన కృప
వెలకట్టలేనిది శ్రేష్ఠమైన నీ కృప
అనుపల్లవి: ఆరాధనా నా యేసుకే నా గానము నీ కోసమే
ఆరాధనా నా యేసుకే నా జీవితం నీ సేవకే
1. నీపై యున్న ప్రేమను వర్ణింప గోరగా
నాలో మార్పు తెచ్చిన సిలువ ప్రేమ కనబడెను
ఆ ప్రేమను మించిన ప్రేమ లేదు ఇలలోన
ఎలా బ్రతుకగలనయ్యా నీ తోడు లేకుండా ?
||ఆరాధనా నా యేసుకే||
2. నీతో కలసి నేను పయనింప గోరగా
నా చేయి పట్టి నడిపించుచున్నావు
నీ జతే ఉండగా భయము లేదు ఇలలోన
ఎలా నిలువగలనయ్యా నీ తోడు లేకుండా?
||ఆరాధనా నా యేసుకే||
3. నీతో కలిసి నేను నివసింప గోరగా
నాకై నీవు స్థలమును సిద్ధపరచుచున్నావు
నీ రాకకై నేను వేచియుంటి ఇలలోన
నిను చేరు వరకు నిరీక్షణతో వేచెదా…
||ఆరాధనా నా యేసుకే||
Viluvainadi Deva Ni Prema Lyrics in English
Pallavi: Viluvainadi deva ni prema kshanamaina nannu maruvanidi
Na prati adugunu sthiraparichi totrillaneeyaka kapadinadi
Krungiyunna velalo adarinchina krupa
Jariyunna sthitilo cheradeesina krupa
Velakattalenidi shresthamaina nee krupa
Anupallavi: Aradhana na yesuke na ganamu nee kosame
Aradhana na yesuke na jeevitham nee sevake
1. Nee pai yunna premanu varnimpagoraga
Nalo marpu techhina siluva prema kanabadenu
Aa premanu minchina prema ledu ilalona
Ela bratukagalannayya nee thodu lekunda?
||Aradhana na yesuke||
2. Neetho kalasi nenu payanimpa goraga
Na cheyi patti nadipinchuchunnavu
Nee jathe undaga bhayamu ledu ilalona
Ela niluvagalanayya nee thodu lekunda?
||Aradhana na yesuke||
3. Neetho kalisi nenu nivasimpa goraga
Nakai neevu sthalamunu siddhaparachunnavu
Nee rakakai nenu vechiyunti ilalona
Ninu cheru varaku nireekshanatho vecheda…
||Aradhana na yesuke||
Listen this Song
Friendly Note
Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you a best experience by visiting our site and your click will help us to labour more for your comfort through this site.
We are committed to provide you a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your need. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!