స్తోత్రం స్తుతి స్తోత్రం | Sthothram Stuthi Sthothram Song Lyrics
Telugu Lyrics
పల్లవి: స్తోత్రం స్తుతి స్తోత్రం
మహిమ ఘనతా నీకే అర్పింతును యేసయ్యా (2)
నా కోసం మరణించి తిరిగిలేచిన
నీకే నా స్తుతి స్తోత్రము (2)
|| స్తోత్రం స్తుతి స్తోత్రం ||
1. బాధ కలుగు సమయములో నాకు తోడై నిలచి
కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి (2)
నను ధైర్యపరచితివి నా వెంట నిలచితివి (2)
నా కోసం మరణించి తిరిగిలేచిన
నీకే నా స్తుతి స్తోత్రము (2)
|| స్తోత్రం స్తుతి స్తోత్రం ||
2. నే చేసిన పాపముకై శిక్ష నీవు పొందితివి
నే చేసిన దోషముకై సిలువలో మరణించితివి (2)
మృత్యుంజయుడై నిలచి మరణాన్నే గెలచితివి (2)
నా కోసం మరణించి తిరిగిలేచిన
నీకే నా స్తుతి స్తోత్రము (2)
|| స్తోత్రం స్తుతి స్తోత్రం ||
English Lyrics
Pallavi: Sthothram Stuthi Sthothram
Mahima ghanata neeke arpintunu Yesayya (2)
Na kosam maraninchi tirigilechina
Neeke na stuti stotramu (2)
||Sthotram stuthi sthothram||
1. Badha kalugu samayamulo naku todai nilachi
Kashta nashtalalo naku nidai nilachi (2)
Nanu dhairyaparachitivi na venta nilachitivi (2)
Na kosam maraninchi tirigilechina
Neeke na stuti stotramu (2)
||Sthotram stuthi sthothram||
2. Ne chesina papamukai siksa nivu ponditivi
Ne chesina dosamukai siluvalo maraninchitivi (2)
Mrutyunjayudai nilachi marananne gelachitivi (2)
Na kosam maraninchi tirigilechina
Neeke na stuti stotramu (2)
||Sthotram stuthi stothram||