సంతోషమే సమాధానమే | Santhoshame Samaadhaaname Song Lyrics in both Telugu and English
Song Name: Santhoshame Samaadhaaname
Telugu Lyrics
పల్లవి: సంతోషమే సమాధానమే (3)
చెప్ప నశక్యమైన సంతోషం (2)
1. నా హృదయము వింతగ మారెను (3)
నాలో యేసు వచ్చినందునా (2)
||సంతోషమే||
2. తెరువబడెను నా మనోనేత్రము (3)
క్రీస్తు నన్ను ముట్టినందునా (2)
||సంతోషమే||
3. ఈ సంతోషము నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము (2)
||సంతోషమే||
4. సత్య సమాధానం నీకు కావలెనా (3)
సత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే||
5. నిత్యజీవము నీకు కావలెనా (3)
నిత్యుడేసునొద్దకు రమ్ము (2)
||సంతోషమే||
6. మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3)
మోక్ష రాజునొద్దకు రమ్ము (2)
||సంతోషమే||
7. యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3)
ప్రవేశించు నీ హృదయమందు (2)
||సంతోషమే||
English Lyrics
Santhoshame Samaadhaaname(3)
Cheppa Nashakyamaina Santhosham (2)
1. Naa Hrudayamu Vinthaga Maarenu (3)
Naalo Yesu Vachchinandunaa (2)
||Santhoshame||
2. Theruvabadenu Naa Manonethramu (3)
Kreesthu Nannu Muttinandunaa (2)
||Santhoshame||
3. Ee Santhoshamu Neeku Kaavalenaa (3)
Nede Yesu Noddaku Rammu (2)
||Santhoshame||
4. Sathya Samaadhanam Neeku Kaavalenaa (3)
Sathyudesunoddaku Rammu (2)
||Santhoshame||
5. Nithyajeevamu Neeku Kaavalenaa (3)
Nithyudesunoddaku Rammu (2)
||Santhoshame||
6. Mokshyabhaagyamu Neeku Kaavalenaa (3)
Moksha Raajunoddaku Rammu (2)
||Santhoshame||
7. Yesu Kreesthunu Nede Cherchuko (3)
Praveshinchu Nee Hrudayamandu (2)
||Santhoshame||