Randi Raarandi Rammanuchunnadu Song Lyrics

రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను | Randi Raarandi Rammanuchunnadu Song Lyrics in Telugu

Song Name: Randi Raarandi Rammanuchunnadu

Telugu Lyrics

పల్లవి: రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను….(2)
ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా..ఆ..(2)
రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను…
రారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను…
|| రండీ…. రండి రారండీ||

1.అగాధమనే లోకములో ఎన్నేళ్లు అలసిపోదువు (2)
దరికాన రావయ్యా దరి చేరుకోవయ్యా …
యేసుకై రారమ్ము వేగమె రారమ్ము(2)
|| రండీ…. రండి రారండీ||

Ei Hamare Baap
Ei Hamare Baap Song Lyrics

2. శోకమనే బాధలలో ఎన్నేళ్లు సొమ్మ సిల్లెదవు (2)
ప్రభు ప్రేమ కానవయ్యా ప్రభు మాట వినవయ్యా
ఆశ్రయమిస్తాడు నిన్ను ఆదరిస్తాడు(2)
|| రండీ…. రండి రారండీ||

3. యేసుఅనే నామములో పరమనివాసం దొరుకును మీకు (2)
విమోచన ఇస్తాడు ముక్తిని ఇస్తాడు
శక్తి మంతుడేసు జయమునిచ్చునతడు (2)
|| రండీ…. రండి రారండీ||

Listen this Song

Ni Swarame Vinna
Ni Swarame Vinna Song Lyrics
For More Songs
Christmas Songs
New Year Songs

Sharing Is Caring: