Rakshanaardhamainadi Deevuni Dheergashamthamu Song Lyrics

రక్షణార్థమైనది దేవుని దీర్ఘశాంతము | Rakshanaardhamainadi Deevuni Dheergashamthamu Song Lyrics

Telugu Lyrics

పల్లవి: రక్షణార్థమైనది దేవుని దీర్ఘశాంతము
మారుమనస్సు పొందుటకు
ఎదురుచూసే నీ కోసము (2)
ఎక్కడుంది లోకమునందు
నిత్యమైన ఆనందము (2)
ఉన్నదంతా జీవపుడంబం
మోసపరచు ఘోరపాపము (2)

|| రక్షణార్థమైనది ||

1. దేహమైన నీదికాదు – అవయవాలు నిర్మించలేవు
ప్రాణమైన నీదికాదు – వెంట్రుకైన చేయనులేవు (2)
విలువపెట్టి కొనపడిన దేవుని సోత్తురా నీ ప్రాణం (2)
నినుమరువలేని కన్నతండ్రి చేతిపనిరా నీ దేహం (2)

|| రక్షణార్థమైనది ||

2. వెంటరాని ధనము కోసమా – వెర్రి పనులు చేస్తున్నావు
వెడకి వెదకి పట్టుకెళ్ళడా – చావు నిన్ను ఎదోనాడు (2)
చనిపోతే మరుచునురా లోకమే నటనరా ఇదిసత్యం (2)
నినుమరువలేని యేసుపిలుపు వినబడదా వాక్యం (2)

|| రక్షణార్థమైనది ||

English Lyrics

Rakshanaardhamainadi Deevuni Dheergashanthamu
Maarumanasu pondhutaku
Eduruchuse ni kosamu (2)
Ekkadundhi lokamunandu
Nityamaina anandamu (2)
Unnadantha jivapudambam
Mosaparachu ghorapapamu (2)

|| Rakshanaardhamainadi ||

1. Dehamaina nidikadu – avayavalu nirminchalevu
Pranamaina nidikadu – ventrukaina cheyanulevu (2)
Viluvapetti konapadina dhevuni sottura ni pranam (2)
Ninumaruvaleni kannatandri chetipanira ni dheham (2)

|| Rakshanaardhamainadi ||

2. Ventarani dhanamu kosama – verri panulu chestunnavu
Vedaki vedaki pattukellada – chavu ninnu edonaadu (2)
Chanipothe maruchunura lokame natanara idi satyam (2)
Ninumaruvaleni yesupilupu vinabadada vakyam (2)

|| Rakshanaardhamainadi ||

Listen this Song

Sharing Is Caring: