ప్రతి భాష్పబిందువును|Prathi Bashpa Bindhuvunu
Prathi Bashpa Bindhuvunu Song Lyrics in Telugu
పల్లవి: ప్రతి భాష్పబిందువును తుడుచుట కొరకు
ఘనుడైన యేసయ్య వచ్చియుండే మన కొరకు
మన పాప శాపములు భరించటకు
న్యాయాధిపతి యేసే అరుదించెను
మనకోసమే మనకోసమే
మన కోసమే యేసు బలియాయెను (2)
|| ప్రతి భాష్పబిందువును ||
1. నీ దుఃఖదినములను సమాప్తములు చేసి
ఆనంద తైలముతో అభిషేకించి (2)
ఉల్లాస వస్త్రమును నీకిచ్చెనూ
కన్నీటి దినములను నాట్యముగా మార్చెనూ
మనకోసమే మనకోసమే మన కోసమే
యేసు బలియాయెను (2)
|| ప్రతి భాష్పబిందువును ||
2. పాపమనే చెరనుండి నిను విడిపించి
దాశ్యత్వములో నుండి నిను తప్పించి (2)
నీ పాప భారాన్ని తాను మోసెను
మన కొరకు యేసయ్య యాగమాయెను (2)
మనకోసమే మనకోసమే మన కోసమే యేసు
బలియాయెను (2)
|| ప్రతి భాష్పబిందువును ||
3. ఆఖరి రక్తపు బొట్టు నీ కొరకే చిందించి
సొగసైన స్వరూపమైన లేనివానిగా మారి (2)
తుది శ్వాస వరకు నీకై తపియించెనూ
సిలువలోన నీ శిక్ష కొట్టివేసెను (2)
మనకోసమే మనకోసమే మనకోసమే యేసు
బలియాయెను (2)
|| ప్రతి భాష్పబిందువును ||
Prathi Bashpa Bindhuvunu Song Lyrics in English
Pallavi: Prati Bhashpabinduvunu Tuduchuta Koraku
Ghanudaina Yesayya Vacchiyunde Mana Koraku
Mana Paapa Shaapamulu Bharinchataaku
Nyaayadhipati Yese Arudinchenu
Manakosame Manakosame Mana Kosame
Yesu Baliyayenu (2)
|| Prati Bhashpabinduvunu ||
1. Nee Duhkha Dinamulanu Samaaptamulu Chesi
Ananda Tailamuto Abhishekinchi (2)
Ullasa Vastramunu Neekicchenu
Kanniti Dinamulanu Naatyamuga Marchenu
Manakosame Manakosame Mana Kosame
Yesu Baliyayenu (2)
|| Prati Bhashpabinduvunu ||
2. Paapamane Cheranundi Ninu Vidipinchi
Daasyatvamulo Nundi Ninu Tappinchi (2)
Nee Paapa Bhaaranni Taanu Mosenu
Mana Koraku Yesayya Yaagamayenu (2)
Manakosame Manakosame Mana Kosame
Yesu Baliyayenu (2)
|| Prati Bhashpabinduvunu ||
3. Aakhari Raktapu Bottu Nee Korake Chindinchi
Sogasaina Swaroopamina Lenivaaniga Maari (2)
Tudi Shvaasa Varaku Neekai Tapiyinchenu
Siluvaloona Nee Shiksha Kottivesenu (2)
Manakosame Manakosame Mana Kosame
Yesu Baliyayenu (2)
|| Prati Bhashpabinduvunu ||
Listen to this Song
Friendly Note
Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.
We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!