Prasninche Naa Pranamaa Song Lyrics

ప్రశ్నించే నా ప్రాణమా | Prasninche Naa Pranamaa

Prasninche Naa Pranamaa Song Lyrics in Telugu

పల్లవి: ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యెసెసుమా
కలత చెందనేల కృంగిపోవనెల (2)
నా దేవుని యందు నివు నిరిక్షించుమా – నా రక్షణకర్తని సనుతిన్చుమా

|| ప్రశ్నించే నా ప్రాణమా ||

1. ఎలా ఈ ఈరుకయిన,కరుకయిన మార్గమని ప్రస్నించుచున్టివ నాప్రనమా (2)
ఈరుకులో విసాలత కలుగుచేయుట, కరుకయినా దారిని సరిచేసినడుపుట.
నా యెసునాధుని ప్రత్యేకత (2)
కలత చంధనేల కృంగిపోవనేలా (2)
నా దేవుని యందు నివు నిరిక్షించుమా – నా రక్షణకర్తని సనుతిన్చుమా

|| ప్రశ్నించే నా ప్రాణమా ||

Aarani Prema Idi
Aarani Prema Idi Song Lyrics

2. ఎలా ఈ నలుగుట విరుగుటాయనీ, ప్రస్నించు చుంటివ నాప్రాణమా (2)
నలిపి పరిమలింపచేయుటా, విరిచి అసిర్వదించుట
నా యేసు నాధుని ప్రత్యేకత (2)
కలత చంధనేల కృంగిపోవనేలా (2)
నా దేవుని యందు నివు నిరిక్షించుమా – నా రక్షణకర్తని సనుతిన్చుమా

|| ప్రశ్నించే నా ప్రాణమా ||

3. ఎలా ఈ కరువుబరువు స్రమలా కొలిమీ అని ప్రస్నించుచున్టివ నాప్రాణమా (2)
కరువులో సమృద్ధి నిచుటా, కొలిమిలో శుధీకరించుట
నా యేసు నాధుని ప్రత్యేకత (2)
కలత చంధనేల కృంగిపోవనేలా (2)
నా దేవుని యందు నివు నిరిక్షించుమా – నా దేవుని యందు నివు సనుతిన్చుమా

|| ప్రశ్నించే నా ప్రాణమా ||

Watch This Song

Sharing Is Caring: