పాలించు తండ్రివి | Palinchu Thandrivi
Palinchu Thandrivi Song Lyrics in Telugu
పాలించు తండ్రివి
మము పాలించు పరిశుద్దునివి (2)
ప్రతి మనిషికి ప్రాణమిచ్చిన ప్రాణదాతవు నీవు
ప్రతి జీవికి ఆహారమిచ్చు అన్నదాతవు నీవు
నీతి న్యాయము జరిగించు న్యాయస్థానం నీవు
తప్పుకు శిక్షను అమలుపరచు పరలోక చట్టము నీవు
మనుష్యులు గుర్తించని పాలన నీది
శాశ్వతమైన ప్రభుత్వమే నీది
ప్రతి మనిషిని గమనించు పాలన నీది
పక్షపాతమే లేని ప్రభుత్వమే నీది
పాలించు తండ్రివి
మము పాలించు పరిశుద్దునివి…
1. నేలను తడుపుటకు నింగిని నీటితో నింపావు
నేల పండుటకు భూమికి ఆజ్ఞను ఇచ్చావు (2)
ఆహారం తిని ఆనందించుట నీ చలువే కదా
అడగకముందే అన్నిటినీ అందించావుగా
కడుపు నిండిన వాడు దేవుడే లేడని
వాదించుచు అవమానించును
కడుపు కాలిన వాడు కన్న తండ్రిని కన్న దేవునిని నీతి లేదని నిందించినా…
పాలించు తండ్రివి
మము పాలించు పరిశుద్దునివి…
2. పాపము మాపుటకు పరిశుద్ధునుని పంపావు
సత్యము తెలుటకు పరిశుద్ధాత్మను ఇచ్చావు (2)
రక్షణనిచ్చి ఆదరించుట నీ కృపయే కదా
అన్ని తెలిసినా దుష్టులపై దయ చూపావుగా
ప్రాణమునిచ్చిన ప్రభువును లేడని
వాదించుచూ అవమానించినా
ప్రాణము కాపాడే సత్యమును సువార్తికులను
నీతి లేదని నిందించిన
పాలించు తండ్రివి
మము పాలించు పరిశుద్దునివి…
Palinchu Thandrivi Song Lyrics in English
Pallavi: Palinchu Tandrivi
Mamu Palinchu Parishuddhuni Vi (2)
Prati Manushiki Pranamichcina Pranadatuvu Nivu
Prati Jeeviki Aaharamichcu Annadatuvu Nivu
Niti Nyayamu Jarhincu Nyayasthaanam Nivu
Tappuku Shikshanu Amalaparacchu Paraloka Chattamu Nivu
Manushulu Gurtincha Ni Palana Nidi
Shashvatamaina Prabhutvame Nidi
Prati Manushini Gamaninchu Palana Nidi
Pakshapatame Leni Prabhutvame Nidi
Palinchu Tandrivi
Mamu Palinchu Parishuddhuni Vi…
1. Nelanu Tadupuchu Ningu Ni Neeti To Nimpavu
Nela Pandutaku Bhumiki Aajnyanu Icchavu (2)
Aaharam Tini Anandam Cheyuta Ni Chaluve Kada
Adagakmundee Annitini Andinchavuga
Kadupu Nindina Vadu Devude Ledani
Vadinchu Avamaaninchu
Kadupu Kalina Vadu Kanna Tandrini Kanna Devuni Niti Ledani Nindinchu…
Palinchu Tandrivi
Mamu Palinchu Parishuddhuni Vi…
2. Papamu Maputaku Parishuddhuni Ni Pampavu
Satyamu Telutaku Parishuddhatmani Icchavu (2)
Rakshanichci Aadarincu Ni Kripayee Kada
Anni Telisina Dushtulapai Daya Chepavu
Pranamunichcina Prabhavuni Ledani
Vadinchu Avamaaninchu
Pranamu Kapade Satyamu Suvaarthikulin
Niti Ledani Nindinchu
Palinchu Tandrivi
Mamu Palinchu Parishuddhuni Vi…
Listen to this Song
Friendly Note
Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.
We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!