నూతన వత్సర శుభాకాంక్షలు – యేసయ్య పేరిట వందనాలు | Nuthanavathsara Subhakamshalu Song Lyrics in Telugu | New Year Christian Song
Song Name: Nuthanavathsara Subhakamshalu
Telugu Lyrics
పల్లవి: నూతన వత్సర శుభాకాంక్షలు – యేసయ్య పేరిట వందనాలు
ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు – యేసయ్యకే స్తుతి స్తోత్రములు
నూతన వత్సర శుభాకాంక్షలు – యేసయ్య పేరిట వందనాలు
1.నూతన సంవత్సరము యేసయ్య మనకిచ్చు దయా మకుటము
ఆది నుండి ఉన్న దేవుడు – నూతన బలమునిచ్చి నడిపించును
(నూతన బలమునిచ్చి నడిపించును)
|| ఎన్నెన్నో మేళ్లు ||
2. దేవుని తలంపులు మన జీవితాన గొప్ప కార్యములు
యేసుని సొత్తుగా ఈ లోకానికి వెలుగుగా ఉంటేనే మనకెంతో మేలు
( వెలుగై ఉంటె మనకెంతో మేలు )
|| ఎన్నెన్నో మేళ్లు ||