నూతన సంవత్సరం దేవుని బహుమానం | Noothana Samvathsaram Devuni Bahumanam Song Lyrics | A. R. Stevenson
Song Name: Noothana Samvathsaram Devuni Bahumanam
Lyrics in Telugu:
పల్లవి: నూతన సంవత్సరం
దేవుని బహుమానం
కృపను చూపెను గతకాలం
పరమతండ్రికి స్తుతిస్తోత్రం
అను పల్లవి: ముందుకే మన పరుగు
పాతవి కనుమరుగు
1. ఎదుగుదలకు అడ్డువచ్చిన
ప్రతిదియు తొలగును (2)
దేవుడే ఆజ్ఞాపించెను
అత్యధిక విజయమిచ్చును (2)
|| ముందుకే మన ||
2. సత్రియలకు తగినరీతిగ
ఫలితము దొరుకును (2)
దేవుడే ప్రారంభించెను
తుదమట్టుకు నెరవేర్చును (2)
|| ముందుకే మన ||
3. మహిమనుండి అధిక మహిమకు
ప్రవేశము జరుగును (2)
దేవుడే సంకల్పించెను
అభివృద్ధిని కలిగించును (2)
|| ముందుకే మన ||
English Lyrics
Nootana Sanvatsaram
Devuni Bahumaanam (2)
Krupanu Choopenu Gata Kaalam
Paramatandri Ki Stuti Stotram (2)
Munduke Mana Parugu
Paatavi Kanu Marugu (2)
||Nootana Sanvatsaram ||
1. Edugudalaku Addu Vachchina
Pratidiyu Tolagenu (2)
Devude Aajnaapinchenu
Atyadhika Vijaya Michchenu (2)
|| Munduke ||
2. Sat Kriyalaku Tagina Reetigaa
Phalitamu Dorukunu (2)
Devude Praaranbhinchenu
Toodamattuku Nerivarchenu (2)
|| Munduke ||
3. Mahima Nundi Adhika
Mahimaku Pravesamu Jarugunu (2)
Devude Sankalipinchenu
Abhivruddhini Kaliginchunu (2)
|| Munduke ||