నిరాధారమైన నా జీవితాన | Niradharamaina Na Jivithana
Niradharamaina Na Jivithana Song Lyrics in Telugu
నిరాధారమైన నా జీవితాన
ప్రవహించెనయ్య నీ ప్రేమామృతం
కృంగిన సమయాన చేతగాని నన్ను
బలపరిచెనయ్య జుంటే తేనె వంటి వాక్యము
నా ప్రాణాధారమా నా జీవనా మార్గమా (2)
కడవరకు సాగేద నీ సన్నిధిలో యేసయ్య
||నిరాధారమైన||
1. అంధకార నా జీవన యాత్రలో
నా కాంతి రేఖవు నీవయ్యావు
నా నిరాశ నిట్టూర్పుల మధ్యలో
నా నిరీషణ కాదారమైనావు
కష్టాల కడలి నను తాకిన వేళలో
అలల తాకిడి వలన నాకు
కలిగే భయములలో (2)
ఎదురు నిలిచే బలము నిచ్చావు
నా ఆశల సౌధానివయ్యావు
||నిరాధారమైన||
2. దారి లేని నా జీవితానికీ
దారి చూపే నాధుదయ్యావు
నా అరణ్య వేదన రోదన లో
నను స్నేహించే ప్రియుడవైయావు
గమ్యమే కానరానీ ఈ బ్రతుకులో
గాడాంధకారపు కన్నీటి లోయలో (2)
నీ వెలుగు లోనికి నన్ను పిలిచావు
నీ దారికి నను చేర్చుకున్నావు
||నిరాధారమైన||
3. సమస్యల వలయాలలో నేచిక్కిన
నన్ను చేరి రక్షించావు
ద్వేషాగ్ని జ్వాలలు నను చుట్టగా
నా చల్లని కోటగా మారావు
అపవాది నన్ను ఎంతగా శోధించినా
మరణ ఛాయలు నన్ను ఆవరించిన (2)
నను తప్పించి రక్షించావు
బ్రతుకు నావకు చుక్కానివైనావు
||నిరాధారమైన||
Niradharamaina Na Jivithana Song Lyrics in English
Niradharamaina Na Jivithana
Pravahimchenayya Ni Premamrutham
Krungina Samayana Chethagani Nannu
Balaparichenayya Jumte Thene Vamti Vakyamu
Na Pranadharama Na Jivana Margama (2)
Kadavaraku Sagedha Ni Sannidhilo Yesayya
||niradharamaina||
1. Amdhakara Na Jivana Yathralo
Na Kamthi Rekhavu Nivayyavu
Na Nirasha Nitturpula Madhyalo
Na Nirishana Kadharamainavu
Kashtala Kadali Nanu Thakina Velalo
Alala Thakidi Valana Naku
Kalige Bhayamulalo (2)
Edhuru Niliche Balamu Nichchavu
Na Ashala Saudhanivayyavu
||niradharamaina||
2. Dhari Leni Na Jivithaniki
Dhari Chupe Nadhudhayyavu
Na Aranya Vedhana Rodhana Lo
Nanu Snehimche Priyudavaiyavu
Gamyame Kanarani E Brathukulo
Gadamdhakarapu Kanniti Loyalo (2)
Ni Velugu Loniki Nannu Pilichavu
Ni Dhariki Nanu Cherchukunnavu
||niradharamaina||
3. Samasyala Valayalalo Nechikkina
Nannu Cheri Rakshaimchavu
Dhveshagni Jvalalu Nanu Chuttaga
Na Challani Kotaga Maravu
Apavadhi Nannu Emthaga Shodhimchina
Marana Chayalu Nannu Avarimchina (2)
Nanu Thappimchi Rakshaimchavu
Brathuku Navaku Chukkanivainavu
||niradharamaina||
Song Details
| Detail | Info |
|---|---|
| Song Name | Niradharamaina Na Jivithana |
| Album | – |
| Singer | Aalap Raju |
| Year | 2025 |
| Others | EZRA ALLURI, Noah Ministries |
Listen to this Song
Friendly Note
Praise God, dear friend! We are truly grateful for your visit to Telugu Gospel Lyrics. It is our joy and prayerful mission to provide you with spiritually enriching gospel song lyrics that uplift your faith and worship experience. Your presence here encourages us to continue offering meaningful and user-friendly content.
We also invite you to explore our sister sites that serve the Christian community in diverse ways: BD Materials, a comprehensive resource center for theological students and Bible study enthusiasts; and Theological Library, a rich collection of Christian book summaries, devotionals, and spiritual articles.
Your support helps us grow and reach more souls. We warmly encourage you to share your favorite lyrics, testimonies, or helpful materials with us. Thank you for journeying with us in faith—may God bless you richly, and please visit again!








