Ninu vidachi undalenayya Song Lyrics

నిను విడచి ఉండలేనయ్యా | Ninu vidachi undalenayya Song Lyrics

Ninu vidachi undalenayya Lyrics in Telugu

యేసయ్యా…
నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా…..

పల్లవి: నిను విడచి ఉండలేనయ్యా…
నీ ప్రేమను మరువలేనయ్యా… (2)
నను ప్రేమించెను – నను విడిపించెను…
నను దీవించెను – నను బ్రతికించెను…
అనుక్షణము…రక్షించెను
యేసు – నన్ను
అనుక్షణము… రక్షించెను

అనుపల్లవి: నా దేవుడు – గొప్ప దేవుడు..
నా యేసయ్యా- ప్రేమామయుడు (2)

|| నిను విడచి ||

1. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా…
కారు చీకటే నన్ను కమ్మి వేసినా.. (2)
శత్రువులను చెదరగొట్టి – చీకటిని వెలుగు చేసి (2)
ప్రతి క్షణము – కాపాడెను
యేసు నన్ను
ప్రతి క్షణము కాపాడెను….

|| నా దేవుడు ||

2. నిందలతో నన్ను క్రుంగదీసినా…
మాటలతో నన్ను గాయపరచినా… (2)
నా చెయ్యిని పట్టుకొని – తన అక్కున చేర్చుకొని (2)
నా గాయము స్వస్థ పరచెను..
యేసు – నా గాయము స్వస్థ పరచెను..

|| నా దేవుడు ||

3. కన్న వారే నన్ను విడిచి వేసినా.
కట్టుకున్న వారే నన్ను వదిలి వేసినా… (2)
నా చెయ్యిని విడవ కుండా – నన్ను వదిలేయ కుండా…(2)
అను నిత్యము నాతో ఉండెను.
యేసు – అను నిత్యము నాతో ఉండెను.

|| నా దేవుడు ||

Ninu vidachi undalenayya Lyrics in English

Yesayya…
Neeve naaku maargamu, satyamu, jeevamayya…

Ninu vidachi undalenayya…
Nee premanu maravalenayya… (2)
Nanu preminchenu…
Nanu vidipinchenu…
Nanu deevinchenu…
Nanu bratikinchenu…
Anukshanamu…rakshinchenu
Yesu – nannu
Anukshanamu… rakshinchenu

Na devudu – goppa devudu..
Na yesayya- premaamayudu (2)

|| Ninu vidachi ||

1. Na shatruvule nannu chuttumuttina…
Karu cheekate nannu kammi vesina.. (2)
Shatruvulanu chedaragotti – cheekatini velugu chesi (2)
Prati kshanamu – kapadenu
Yesu nannu
Prati kshanamu kapadenu….

|| Na devudu ||

2. Nindalato nannu krungadeesina…
Matalato nannu gayaparachina… (2)
Na cheyyini pattukoni – tana akkuna cherchukoni (2)
Na gayamu swastha parachenu..
Yesu – Na gayamu swastha parachenu..

|| Na devudu ||

3. Kanna vaare nannu vidichi vesina.
Kattukunna vaare nannu vadili vesina… (2)
Na cheyyini vidava kunda – nannu vadiley kunda…(2)
Anu nityamu nato undenu.
Yesu – Anu nityamu nato undenu.

|| Na devudu ||

Listen this Song

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you a best experience by visiting our site and your click will help us to labour more for your comfort through this site.

          We are committed to provide you a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your need. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

Sharing Is Caring: