Neeve Leka Nene Lenu Song Lyrics

Song Name: Neeve Leka Nene Lenu

Telugu Lyrics

పల్లవి: నీవే లేక నేనే లేను
నాకు నీవు అత్యవసరం (2)
ఈ లోకమే చాలునా
నీ ప్రేమ కొలువను
సరిపోవునా ఒక్క జీవితం

1. కుమ్మరి నీ చేతిలో మట్టిని నేను
విరచి మలచి నిర్మించుమూ (2)
నీవే లేక నేనే లేను
నాకు నీవు అత్యవసరం (2)

2. నీ చిత్తమే నాలో నెరవేర ఆశ
అర్పించి మ్రొక్కెదా నను వాడుకొనుము ( వాడుకో ) (2)
నీవే లేక నేనే లేను
నాకు నీవు అత్యవసరం (2)

3. అల్పుడనైయున్న నను కనుగొంటివే
వేరు చేసి లేవనెత్తి హెచ్చించితివే ( హెచ్చించుము )  (2)
నీవే లేక నేనే లేను
నాకు నీవు అత్యవసరం (2)

ఈ లోకమే చాలునా
నీ ప్రేమ కొలువను
సరిపోవునా ఒక్క జీవితం (2)
నీవే లేక నేనే లేను
నాకు నీవు అత్యవసరము (2)

English Lyrics

Neeve Leka Nene Lenu
Naaku Neevu Athyavasaram
Ee Lokame Chaaluna Nee Prema Koluvanu
Saripovuna Okka Jeevitham

1. Kummari Nee Chethilo Mattini Nenu
Virachi Malachi Nirminchumu (2)

2. Nee Chithme Naalo Neravere Aasha
Arpinchi Mrokkedha Nanu Vaadukonumu (Vaaduko) (2)

3. Alpudanai Unna Nanu Kanugontive
Veru Chesi Leva Nethi Hechinchithive (Hechinchumu) (2)

Listen this Song

Sharing Is Caring: