నీతిమంతుల గుడారముగా | Neethimanthula Gudaramuga Song Lyrics
Telugu Lyrics
పల్లవి: నీతిమంతుల గుడారముగా
తరతరములకు మారని మాదిరిగా (2)
నిలుపుమయ్యా నీ సన్నిధిలో
నడుపుమయ్యా అనుదిన కృపతో (2)
యేసయ్యా నీ కృపలో దీవించుమా
యేసయ్యా నీ దయలో నడిపించుమా (2)
|| నీతిమంతుల గుడారముగా ||
1. బెనోనీలు బెన్యామీనుగా మారుటకై
అరుణోదయమున చేతులెత్తి (2)
తప్పిపోతున్న పిల్లలకి అడ్డుపడగల తండ్రినిగా (2)
యేసయ్యా నీ కృపలో దీవించుమా
యేసయ్యా నీ దయలో నడిపించుమా (2)
|| నీతిమంతుల గుడారముగా ||
2. మందిరములో ప్రభావమును కాపాడుటకై
భక్తి సాధనలో ప్రతిష్ట చేసి (2)
దైవిక క్రమమును బోధించి
రోదన నేర్పే తల్లినిగా (2)
యేసయ్యా నీ కృపలో దీవించుమా
యేసయ్యా నీ దయలో నడిపించుమా (2)
|| నీతిమంతుల గుడారముగా ||
3. లోక ఆశలలో విజయము నేను నొందుటకై
పరిశుద్ధతలో పరిపూర్ణుడనై (2)
దైవ చిత్తమును నే చేయుటకై
విదేయతగల బిడ్డనుగా (2)
యేసయ్యా నీ కృపలో దీవించుమా
యేసయ్యా నీ దయలో నడిపించుమా (2)
|| నీతిమంతుల గుడారముగా ||
English Lyrics
Pallavi: Neethimanthula Gudaramuga
Tharatharamulaku maarani maadhirigaa (2)
Nilupumayya ni sannidhilo
Nadupumayya anudhina krupatho (2)
Yesayya ni krupalo dheevinchumaa
Yesayya ni dhayalo nadipinchumaa (2)
|| Nithimanthula gudaaramugaa ||
1. Benonilu benyaminugaa maarutakai
Arunodhayamuna chethulethi (2)
Thappipothunna pillalaki addupadagala thandrinigaa (2)
Yesayya ni krupalo dheevinchumaa
Yesayya ni dhayalo nadipinchumaa (2)
|| Nithimanthula gudaaramugaa ||
2. Mandhiramulo prabhavamunu kaapaadutakai
Bhakthi saadhanalo prathista chesi (2)
Dhaivika kramamunu bodhinchi
Rodhana nerpe thallinigaa (2)
Yesayya ni krupalo dheevinchumaa
Yesayya ni dhayalo nadipinchumaa (2)
|| Nithimanthula gudaaramugaa ||
3. Loka aasalalo vijayamu nenondhutakai
Parishudhanthalo paripurnudunai (2)
Dhaiva chithamu ne cheyutakai
Vidheyathagala biddanugaa (2)
Yesayya ni krupalo dheevinchumaa
Yesayya ni dhayalo nadipinchumaa (2)
|| Nithimanthula gudaaramugaa ||