Neelone Anandham Naa Deva Song Lyrics

నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం | Neelone Anandham Naa Deva Song Lyrics

Telugu Lyrics

పల్లవి: నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం (2)
నిన్నా నేడు నిరంతరం మారని దేవా (2)
ఈ లోకమంతా నేను వెదికినా
లేదయ్యా ఎక్కడా ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా
నా హృదయం పొంగెను (2)
నా హృదయం పొంగెను

1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను
ఏది నా సొంతం కాదనుకున్నాను (2)
తప్పిపోయిన కుమారుని నేనైతే
నాకొరకే నిరీక్షించే తండ్రి నా యేసు (2)

ఈ లోకమంతా నేను వెదికినా
లేదయ్యా ఎక్కడా ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా
నా హృదయం పొంగెను (2)
నా హృదయం పొంగెను

2. ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ్య
ఎన్ని ఉన్నా నీతో సరియేది కాదయ్యా (2)
నన్ను మరువని ప్రేమా నీదయ్యా
నన్ను మార్చుకున్న ప్రేమా నీదయ్యా 
నన్ను మరువని ప్రేమా నీదయ్యా
నన్ను మార్చుకున్న ప్రేమా నీదే యేసయ్యా 

|| నీలోనే ఆనందం ||

English Lyrics

Pallavi: Neelone Anandham Naa Deva
Neelone naaku jeevam.
Nina nedu nirantharam maarani deva..
Ee lokhamantha nenu vedakina
Ledaya ekkada Anandham
Ne sannidhilo oka kshanam gadipina
Na hrudayam pongenu (2)
Neelone anandham naa deva
neelone naaku jeevam.

1. Ee lokham oka maayani telusukunnanu
Yedhi na sontham kaadanukunnanu (2)
Thapipoyina kumaruni neenayithe
Na korakai neerekshinche thandri naa Yesu (2)

Ee lokhamantha nenu vedakina
Ledaya ekkada Anandham
Ne sannidhilo oka kshanam gadipina
Na hrudayam pongenu (2)

2. Ae prema ne premaku saatiradayya
Yenni unna neetho sariedikaddaya (2)
Nannu maruvani Prema needayya
Nannu marchukunna prema needayya
Nannu maruvani Prema needayya
Nannu marchukunna prema neede yesayya (2)

|| Neelone Anandham ||

Listen this Song

Sharing Is Caring: