Neelanti Goppa Prema Song Lyrics

నీలాంటి గొప్ప ప్రేమా | Neelanti Goppa Prema Song Lyrics

Telugu Lyrics

నీలాంటి గొప్ప ప్రేమా
నీలాంటి జాలి మనసు (2)
నేన్నడు చూడలేదు – ఎక్కడ చూడలేదు
మాటలు చాలని మధురానుభవము
|| నీలాంటి గొప్ప ||

1. దావీదు కుమారుడా – కరుణిoచమనినా (2)
అంధుని ఆక్రందనను ఆలకించినావు
నీకు ఇష్టమైతే శుద్ధి చేయమనినా (2)
కుష్ట రోగి కష్టమంత తీసివేసినావు (2)

|| నీలాంటి గొప్ప ||

2. యేసు నీ రాజ్యములో – చేర్చుమని వేడినా (2)
ప్రక్కనున్న పాపి ప్రార్ధనాలాకించినావు
నేడు నీవు నాతో పరదైసులోన (2)
ఉందువని దొంగతో క్షమించి చెప్పినావు (2)

|| నీలాంటి గొప్ప ||

English Lyrics

Neelanti Goppa Prema
Neelanti Jaali Manasu (2)
Nennadu Choodaledhu – Yekkada Choodaledhu
Maatalu Chaalani Madhuraanubhavamu

|| Neelanti ||

1. Dhaaveedhu Kumaaruda – Karuninchamanina (2)
Andhuni Aakrandhananu Aalakinchinaavu
Neeku Ishtamaithe Shuddhi Cheyamaninaa (2)
Kushta Rogi Kashtamantha Theesivesinaavu (2)

|| Neelanti ||

2. Yesu Nee Raajyamulo – Cherchamani Vedina (2)
Prakkanunna Paapi Prardhanaalakinchinaavu
Nedu Neevu Naatho Paradhaisulona (2)
Undhuvani Dongatho Kshaminchi Cheppinaavu (2)

|| Neelanti ||

Listen this Song

Sharing Is Caring: