Nee Raktam Challindi O Deva Song Lyrics

నీ రక్తం చల్లిండి ఓ దేవ | Nee Raktam Challindi O Deva

Nee Raktam Challindi O Deva Song Lyrics in Telugu

ఓ……

నీ రక్తం చల్లిండి ఓ దేవ
ఇదియే మాకు శక్తి మాకు ధైర్యం
ని ప్రేమే మమ్మును కాపాడినది
ఓ చీకటిలో వెలుగునిచింది (2)

జై జై జై జై జై జై జై జై

ప్రతి శాప పాపములను మోసితివె
నా శిక్ష అంత నీవు భరీయించితివే
కరుణతో నన్ను రక్షించి
నీతిమంతునిగా చేసితివే

నేను గెలిచాను, నీ చేతిలో గెలిచాను
నీ ఆత్మ శక్తి తో నిత్యము గెలిచేదను (2)

జై జై జై జై    జై జై జై జై (2)

పాపాలను నీ రక్తముతో కడిగావు
కష్టాలను నీ ప్రేమతో తొలిగావు
మరి ఇప్పుడు విడుదల నేర్పించావు
నా ఆత్మకు శాంతిని ఇచ్చావు

నీవు చేయలేనిది ఏమైనా గలదా
నీవు చేరలేని చోటు ఏమున్నా

నీ విజయ గర్జన నావైపు
నీ వాక్యం నా వైపు
నీ శక్తి నా వైపు
నీ ప్రేమ నా వైపు

నేను గెలిచాను, నీ చేతిలో గెలిచాను
నీ ఆత్మ శక్తి తో నిత్యము గెలిచేదను (2)

ప్రధానులను అధికారులను
నిరాజితులు గా చేసి
సిలువ చేత జయోస్థవముతో
బాహాటముగా ఘనపరిచి

మృత్యుంజయుడై న రాజుయే
సింహాసనాసినునికే
చెర చేరగొనిపోయిన గల
వీరిది మహారాజుని పండే

నేను గెలిచాను, నీ చేతిలో గెలిచాను
నీ ఆత్మ శక్తి తో నిత్యము గెలిచేదను (2)

Nee Raktam Challindi O Deva Song Lyrics in English

O……

Nee raktam challindi O Deva
Idiye maku shakti maku dhairyam
Nee preme mammunu kapadinadi
O cheekatilo velugunicindi (2)

Jai Jai Jai Jai    Jai Jai Jai Jai

Prati shaapa paapamulanu mositive
Naa shiksha anta neevu bharinchitive
Karunato nannu rakshinchi
Neetimantuniga chesitive

Nenu gelichanu, nee chetilo gelichanu
Nee aatma shakti to nityamu gelichedanu (2)

Jai Jai Jai Jai     Jai Jai Jai Jai (2)

Paapalanu nee raktamuto kadigavu
Kashtalanu nee premato toligavu
Mari ippudu vidudala nerpinchavu
Naa aatmaku shantini ichchavu

Neevu cheyalenidi emaina galada
Neevu cheralenii chota emunna

Nee vijaya garjana naa vaipu
Nee vaakyam naa vaipu
Nee shakti naa vaipu
Nee prema naa vaipu

Nenu gelichanu, nee chetilo gelichanu
Nee aatma shakti to nityamu gelichedanu (2)

Pradhaanulanu adhikaarulanu
Niraajituluga chesi
Siluva cheta jayosthavamuto
Bahatamuga ghanaparichi

Mrutyunjayudaina raajuye
Simhaasanaasinunike
Cher cheragonupoyinagala
Vireedi maharajuni pande

Nenu gelichanu, nee chetilo gelichanu
Nee aatma shakti to nityamu gelichedanu (2)

Listen to this Song

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.

           We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

Related Posts