Ne Namme Nammakamu Eppatiki Neeve Song Lyrics

నే నమ్మే నమ్మకము ఎప్పటికి నీవె | Ne Namme Nammakamu Eppatiki Neeve Song Lyrics

Telugu Lyrics

పల్లవి: నే నమ్మే నమ్మకము – ఎప్పటికి నీవె
దీవెనలు కలిగిన నిను నమ్మేదన్
దీవెనలు లేకున్న నిను నమ్మేదన్ (2)
నీకే నా ఆరాధన – నిన్నే నే ఘనపరచేదన్
నీ కే నా ఆరాదన – నీకే

1. సమస్తము తెలిసిన త్రియేకూడ
నా ముందు నడచుచు నడి పించుమా (2)
శత్రు సైన్య ములు విడిచి పోవును
నీ వాగ్ధాన శ క్తి నిలిచి పోవును (2)

|| నీకే నా ఆరాధన ||

2. ఆపద సమయంలో – నిను వెదకితిన్
ఆదరణ ఇ చ్చుటకు వచ్చితి వి (2)
నీ వాగ్ధనములన్నియు నెరవేరును
నీ వాక్యపు శక్తి నిలిచి పోవును (2)

|| నీకే నా ఆరాధన ||

English Lyrics

Ne Namme Nammakamu Eppatiki Neeve (2)
Deevenalu kaligina nenu ninnu nammedan (2)
Deevenalu lekunna ninnu nammedan (2)
Neeke na aaradhana, ninne ne ghanaparachedan (2)

1. Samasthamu telsina Threeyekuda
na mundhu naduchuchu nadipinchuma (2)
Shatru sainyamulu thudachipovunu
Nee vaagdhanashakti nilichipovunu (2)

||Ne namme nammakam||

2. Aapadhasamayamlo ninnu vedhakithin (2)
Aadharana ichitaku vachithivi
Ne vaagdhanamulanniyu neraverunu
Nee vaakyapu Shakti nialchipovunu (2)

||Ne namme nammakam||

Listen this Song

Sharing Is Caring: