నా ప్రాణ ప్రియుడా వందనాలయ్యా | Naa Prana Priyudaa Vandanalayya Song Lyrics
Telugu Lyrics
పల్లవి: నా ప్రాణ ప్రియుడా వందనాలయ్యా
కృప చూపితివి నీకు స్తోత్రమేసయ్యా (2)
సమీపించని తేజస్సులో నివసించువాడా నా దైవమా
సకాలములో స్పందించని నా మీదనా ఇంతటి ప్రేమ
అనుపల్లవి: నా ఆధారమా నా ఆశ్రయమా
ఎన్నడు విడువని నా స్నేహమా
1. పాతాళవశము కాకుండగా తప్పించుకొనగలవారెవ్వరు? (2)
విమోచకుడవు సజీవుడవు – నా జీవాన్ని నీ యందు దాచియుంచావు (2)
|| నా ఆధారమా ||
2. నీ సెలవు లేక ఆహారముతో సంతృప్తి చెందగలవారెవ్వరు? (2)
పోషకుడవు సంరక్షకుడవు – సమృద్ధితో నన్ను నింపుచున్నావు (2)
|| నా ఆధారమా ||
3. నీవు కార్యము చేయగా త్రిప్పివేయగలిగినవారెవ్వరు? (2)
బలవంతుడవు సృష్టికర్తవు – నా కార్యములన్నీ నెరవేర్చుచున్నావు (2)
|| నా ఆధారమా ||
English Lyrics
Pallavi: Naa Prana Priyudaa Vandanalayya
Krupa choopitivi neeku stotramesayyaa (2)
Sameepinchani tejassulo nivasinncuvaadaa naa daivamaa
Sakaalamulo spandinchani naa midanaa inthati prema
Anupallavi: Naa aadhaaramaa naa aashrayamaa
Ennadu viduvani naa snehamaa
1. Paathaala vashamu kaakundaga tappinchukonagalavaarevvaru? (2)
Vimochakudavu sajeevudavu – naa jivaanni nee yandu daachiyunchaavu (2)
|| Naa aadhaaramaa||
2. Nee selavu leka aahaaramuto samtrupthi chendagalavaarevvaru? (2)
Poshakudavu samrakshakudavu – samruddhitho nannu nimpuchunnaavu (2)
|| Naa aadhaaramaa||
3. Neevu kaaryamu cheyagaa trippiveyaagaliginaavaarevvaru? (2)
Balavantudavu srushtikarthavu – naa kaaryamulanni neraverchuchunnaavu (2)
|| Naa aadhaaramaa||