Song Name: Langaresinaava Na Naavaku
Telugu Lyrics
పల్లవి: లంగరేసినావా నా నావకు
కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు
పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
అలలను అదిమిపెట్టి అలజడి అణగగొట్టి
తీరం చేరేదాక నావలోన అడుగుపెట్టి
కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి
ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంక బెట్టి
లోక సంద్రాన నా జీవ నౌక
అద్దరికి చేరేదాక సాగు గాక
నీ దరికి చేరేదాక సాగు గాక
1. చుట్టు వున్న లోకం మాయదారి (మాయ) సుడిగుండం
నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2)
రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే
నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె
చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2)
ఆహా ఎంత చల్లిని చూపు – ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను అదిమిపెట్టి
2. సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే
సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2)
శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే
వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
యే దారి కానరాక దిక్కులేక నేనుంటే
నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2)
ఆహా ఎంత చల్లిని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను అదిమిపెట్టి
3. జీవ వాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి
జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2)
నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి
నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి
నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి
క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి
చూస్తాను నీవైపు… ఊ.. ఊ.. (2)
చూస్తాను నీవైపు ఊపిరి ఉన్నంత సేపు
నాలో ఊపిరి ఉన్నంత సేపు అలలను అదిమిపెట్టి
English Lyrics
Langaresinaava Na Naavaku
Kottukoni Pokunda Ne Chivaraku
Langaresinaava Na Naavaku
Pattu Jaari Pokunda Naa Brathukuku
Alalanu Adhimipetti Alajadi Anagagotti
Theeram Cheyredhaaka Naavalona Adugupetti
Kalavaramidichipetti Kalathanu Tharimikotti
Oopiri Aagedhaaka Premathone Chanka Betti
Loka Sandhraana Na Jeeva Nauka
Addhariki Cheyredhaaka Saagu Gaaka
Nee Dhariki Cheyredhaaka Saagu Gaaka
1. Chuttu Unna Lokam Mayadaari (Maaya) Sudigundam
Nattanadi Sandraana Patti Laage Vainam (2)
Raakaasi Alalenno Egasi Egasi Paduthunte
Munchesi Nanu Choostu Murisi Murisi Pothunte
Naa Aashalanni Karigi Vantariga Nenunte
Niraasha Valalu Thempi Nireekshanatho Nanu Piliche
Chooshaanu Nee Vaipu… Oo.. Oo.. (2)
Aaha Entha Challini Choopu
Aaha Entha Challani Nee Choopu Alalanu Adhimipetti
2. Sandehala Gaali Thufaanu Saaganeeka Aaputhuntunte
Satya Vaakya Jadaleka Oda Braddhalauthunte (2)
Shodhana Keratale Egiri Egasi Padutunte
Vedhana Sudulenno Tharimi Tharimi Koduthunte
Ye Dhaari Kaanaraka Dhikkuleka Nenunte
Nee Dhaari Nenantu Nadichinavu Na Vente
Chooshaanu Nee Vaipu… Oo.. Oo.. (2)
Aaha Entha Challini Choopu
Aaha Entha Challani Nee Choopu
Alalanu Adhimipetti
3. Jeeva Vaakku Chethabatti Nee Chitthanni Madhina Betti
Jeevadhaata Needhu Seve Jeevitanikardhamantu (2)
Naa Venuka Vunnavi Marachi Mundhunna Vaatini Thalachi
Netrasha Sareerasha Jeevapudambanni Vidadhi
Ninu Jerarammantu Jagamantha Ne Pilachi
Kreestesu Krupalo Nilichi Papapu Lokanni Gelichi
Choosthanu Neevaipu… Oo.. Oo.. (2)
Choosthanu Neevaipu Oopiri Unnantha Sepu
Naalo Oopiri Unnantha Sepu Alalanu Adhimipetti