Evariki Evaru Ee Lokamlo Song Lyrics

ఎవరికి ఎవరు ఈ లోకంలో | Evariki Evaru Ee Lokamlo Song Lyrics in Telugu | Babanna

Song Name: Evariki Evaru Ee Lokamlo

Telugu Lyrics

పల్లవి: ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో (2)

||ఎవరికి||

1. ఎవరెవరో ఎదురౌతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదిలి పోతారు
కరుణగల యేసు నాతో ఉంటాడు (2)

||ఎవరికి||

2. ధనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2)

||ఎవరికి||

3. మనుషుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
యెహోవాను ఆశ్రయించుట
ఎంత మేలు.. ఎంతో మేలు (2)

||ఎవరికి||

Watch This Song

For More Songs
Christmas Songs
New Year Songs
Sharing Is Caring: