Devaa ninne sthuthiyinthunu Song Lyrics

దేవా నిన్నే స్తుతియింతును | Devaa Ninne Sthuthiyinthunu Song Lyrics

Telugu Lyrics

పల్లవి: దేవా నిన్నే స్తుతియింతును
రాజా నిన్నే ప్రణుతింతును (2)
ఘణపరతును నిన్నే సేవింతును
కీర్తింతును నిన్నే ఆరాధింతును (2)

|| దేవా నిన్నే స్తుతియింతును ||

1. నా వారే నను విడచినా
నీవు విడువలేదయ్య
శ్రమలతో నేనుండగా
నాకు తోడై నిలచితివయ్యా (2)
నిన్నే ఘణపరతును నిన్నే సేవింతును
నిన్నే కీర్తింతును నిన్నే ఆరాధింతును (2)

|| దేవా నిన్నే స్తుతియింతును ||

2. ఏ తెగులు రాకుండా నను కాపాడి రక్షించితివే
ప్రభువనీ పిలువగా నీ కృప నాపై చూపితివయ్యా (2)
నిన్నే ఘణపరతును నిన్నే సేవింతును
నిన్నే కీర్తింతును నిన్నే ఆరాధింతును (2)

|| దేవా నిన్నే స్తుతియింతును ||

English Lyrics

Devaa ninne sthuthiyinthunu
Rajaa ninne pranuthinthunu (2)
Ghanaparathunu ninne sevinthunu
Keerthintunu ninne aaraadhintunu (2)

||Devaa ninne sthuthiyinthunu||

1. Na vaare nanu vidachinaa
Neevu viduvaledayyaa
Shramalatho nenundagaa
Naaku thodai nilachithivayyaa (2)
Ninne ghanaparathunu ninne sevinthunu
Ninne keerthinthunu ninne aaraadhinthunu (2)

||Devaa ninne sthuthinyinthunu||

2. Ee tegulu raakundaa nanu kaapadi rakshinchithive
Prabhuvaani piluvagaa nee krupa naapai chupithivayyaa (2)
Ninne ghanaparathunu ninne sevinthunu
Ninne keerthinthunu ninne aaraadhinthunu (2)

||Devaa ninne sthuthiyinthunu||

Listen this Song

Sharing Is Caring: