Deva Samsthuthi Cheyave Manasaa Song Lyrics

దేవ సంస్తుతి చేయవే మనసా|Deva Samsthuthi Cheyave Manasaa

Deva Samsthuthi Cheyave Manasaa Song Lyrics in Telugu

పల్లవి: దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా – నా యంతరంగము
లో వసించు నో సమస్తమా

||దేవ||

1. జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే

||దేవ||

2. చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2)
జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే

||దేవ||

3. యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే

||దేవ||

4. ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే

||దేవ||

5. అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే

||దేవ||

6. పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
భూమి కన్న నాకాసంబున్న – ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున – ఆ కారణముచే

||దేవ||

7. పడమటికి తూర్పెంత ఎడమో – పాపములను మనకు నంత (2)
ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే

||దేవ||

8. కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల (2)
యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే

||దేవ||

9. మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి (2)
మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే

||దేవ||

10. పూసి గాలి వీవ నెగిరి – పోయి బసను దెలియని వన (2)
వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే

||దేవ||

11. పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే

||దేవ||

Deva Samsthuthi Cheyave Manasaa Song Lyrics in English

Deva Samsthuthi Cheyave Manasaa
Sree-manthudagu Yehova Samsthuthi Cheyave Manasaa
Deva Samsthuthi Cheyumaa Naa – Jeevama Yehovaa Devuni
Paavana Namaamu Nuthinchumaa – Naa Yantharangamu
lo Vasinchu No Samasthamaa

|| Deva Samsthuthi Cheyave Manasaa ||

1. Jeevamaa, Yehovaa Neeku – Jesina Mellan Maruvaku (2)
Neevu Chesina Paathakambulanu – Manninchi Jabbu
Leviyun Lekunda Jeyunu – Aa Kaaranamuche

||Deva||

2. Chaavu Gothinundi Ninnu – Levanetthi Dayanu Grupanu (2)
Jeeva Kireetamuga Veyunu – Nee Shirasu Meeda
Jeeva Kireetamuga Veyunu – Aa Kaaranamuche

||Deva||

3. Yavanambu Pakshiraaju – Yavanambu Valene Krottha (2)
Yavanambai Velayunatlugaa – Me Lichchi Needu
Bhaavamunu Santhushtiparachunugaa – Aa Kaaranamuche

||Deva||

4. Prabhuvu Neethi Panulu Cheyun – Baadhithulaku Nyaaya Michchun (2)
Vibhundu Maargamu Thelipe Mosheku – Dana Kaaryamulanu
Vippe Nishraayelu Janamunaku – Aa Kaaranamuche

||Deva||

5. Athyadhika Prema Swaroopi-Yaina Deergha Shaanthaparundu (2)
Nithyamu Vyaajyambu Cheyadu – Aa Kruponnathudu
Nee Payi Nepudu Kopa Munchadu – Aa Kaaranamuche

||Deva||

6. Paamarula Mani Prathyupakaara – Prathi Phalambul Pampaledu (2)
Bhoomi Kanna Naakasambunna – Yetthundu Daiva
Prema Bhakthi Janulayanduna – Aa Kaaranamuche

||Deva||

7. Padamatiki Thoorpentha Yedamo – Paapamulakunu Manaku Nanatha (2)
Yedamu Kalugajesiyunnaadu – Mana Paapamulanu
Edamugaane Chesiyunnaadu – Aa Kaaranamuche

||Deva||

8. Kodukulapai Thandri Jaali – Padu Vidhamugaa Bhakthiparula (2)
Yedala Jaali Padunu Devundu – Thana Bhakthiparula
Yedala Jaalipadunu Devundu – Aa Kaaranamuche

||Deva||

9. Manamu Nirmithamayina Reethi – Thanaku Delisiyunna Sangathi (2)
Manamu Manti Vaaramanchunu – Gnaapakamu Chesi
Konuchu Karuna Joopuchundunu – Aa Kaaranamuche

||Deva||

10. Poosi Gaali Veeva Negiri – Poyi Basanu Deliyani Vana (2)
Vaasa Pushpamu Valene Narudundu – Naru Naayuvu Thruna
Praayamu Mana Deva Krupa Mendu – Aa Kaaranamuche

||Deva||

11. Parama Deva Nibandha Naagnal – Bhakthitho Gaikonu Janulaku (2)
Nirathamunu Grupa Nilichi Yundunu – Yehova Neethi
Tharamulu Pillalaku Nundunu – Aa Kaaranamuche

||Deva||

Listen to this Song

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.

           We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

Related Posts

Leave a Comment