దీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమని | Deevinchave Samruddiga Song Lyrics
Telugu Lyrics
పల్లవి: దీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా – నీ కోసమే నను బ్రతకమని
దారులలో ఎడారులలో – సెలయేరులై ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటిలో – అగ్ని స్తంభమై నను నడుపుమయా
|| దీవించావే ||
1. నువ్వే లేకుండా – నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా – జీవించలేను నేనయ్య
నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో నా ఊసులలో – నా ధ్యాస బాస వైనావే
శుద్ధతలో పరిశుద్ధతలో – నిను పోలి నన్నిలా సాగమని
|| దీవించావే ||
2. కొరతే లేదయ్యా – నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా – సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంతా తుడిచావే కన్నతల్లిలా –
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
ఆశలలో నిరాశలలో – నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటంలో – నా పక్షముగా నిలిచావే
|| దీవించావే ||
English Lyrics
Deevinchave Samruddiga – Nee Saakshiga Konasaagamani
Preminchave Nanu Praanamga – Nee Kosame Nanu Brathakamani
Dhaarulalo Yedaarulalo – Selayerulai Pravahinchumaya
Cheekatilo Kaaru Cheekatilo – Agni Sthambhamai Nanu Nadupumaya
|| Deevinchave ||
1. Nuvve Lekundaa – Nenundalenu Yesayya
Nee Preme Lekundaa – Jeevinchalenu Nenayya
Naa Ontari Payanamlo Naa Jantaga Nilichaave –
Ne Nadiche Dhaarullo Naa Thodai Unnave (2)
Oohalalo Naa Oosulalo – Naa Dhyaasa Baasa Vainaave
Shuddhatalo Parishuddhathalo – Ninu Poli Nannila Saagamani
|| Deevinchave ||
2. Korathe Ledhayyaa – Nee Jaali Naapai Yesayyaa
Korathe Ledahyyaa – Samruddhi Jeevam Neevayyaa
Naa Kanniranthaa Thudichaave Kanna Thallilaa –
Kodhuvanthaa Theerchaave Kanna Thandrilaa (2)
Aashalalo Niraashalalo – Nenunna Neekani Annaave
Porulalo Poraatamlo – Naa Pakshamugaa Nilichaave
|| Deevinchave ||