చినుకు తాకిన పుడమి | Chinuku Thaakina Pudami Song Lyrics
Telugu Lyrics
పల్లవి: చినుకు తాకిన పుడమి రీతిన తనువు పరవశమా
మహిమ చేరిన పులకరించిన మనసు నీ వశమా
ఇది వాక్య దర్శనమా… నీ స్పర్శ కారణమా… ||2||
జీవసుస్వరమా నా బ్రతుకునకు వరమా ||2||
||చినుకు తాకిన||
1. ముఖము పైన విరిసిన నవ్వు వెనుక దాగినా
వేదన ఆవేదన చూడగలిగే దైవమా ||2||
బాధలలో బాసటగా నిలిచిన వాక్య దర్శనమా ||2||
సత్యమా… నిత్యమా… నా యేసుని స్వరమా…
జీవసుస్వరమా నా బ్రతుకునకు వరమా ||2||
||చినుకు తాకిన||
2. కలవరముతో చెదిరిన గుండె నుండి పొంగిన
రోదన ఆక్రందనా మాన్పగలిగే దైవమా ||2||
దుఃఖమును నాట్యముగ మార్చిన వాక్య దర్శనమా ||2||
ఆధ్యమా… పూజ్యమా… నా యేసు నీ స్వరమా…
జీవసుస్వరమా నా బ్రతుకునకు వరమా ||2||
||చినుకు తాకిన||
3. చేయి దాటిపోయిన దీనస్థితిలో చేసిన
ప్రార్థనా ఆరాధనా స్వీకరించే దైవమా ||2||
క్షేమమును శీఘ్రముగా పంపిన వాక్య దర్శనమా ||2||
స్నేహమా… శ్రేష్టమా… నా యేసు నీ దర్శనమా…
జీవసుస్వరమా నా బ్రతుకునకు వరమా ||2||
||చినుకు తాకిన||
English Lyrics
Chinuku Thaakina Pudami ritina tanuvu paravasama
mahima cherina pulakarinchina manasu ni vasama
idi vakya darsanama… ni sparsa karanama… ||2||
jivasusvarama na bratukunaku varama ||2||
||Chinuku Thaakina||
1. Mukhamu paina virisina navvu venuka dagina
vedana avedana chudagalige daivama ||2||
badhalalo basataga nilichina vakya darsanama ||2||
satyama… nityama… na yesuni svarama…
jivasusvarama na bratukunaku varama ||2||
||Chinuku Thaakina||
2. kalavaramutho chedirina gunde nundi pongina
rodana akrandana maanpagalige daivama ||2||
duhkhamunu natyamuga marchina vakya darsanama ||2||
aadhyama… pujyama… na yesu ni svarama…
jivasusvarama na bratukunaku varama ||2||
||Chinuku Thaakina||
3. Cheyi datipoyina dinasthitilo chesina
prarthana aradhana swikarince daivama ||2||
ksemamunu sighramuga pampina vaakya darsanama ||2||
snehama… srestama… na yesu ni darsanama…
jivasusvarama na bratukunaku varama ||2||
||Chinuku Thaakina||
Listen this Song
Friendly Note
Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you a best experience by visiting our site and your click will help us to labour more for your comfort through this site.
We are committed to provide you a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your need. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!