Araadhyudavu Neeve Prabhu Song Lyrics

ఆరాధ్యుడవు నీవే ప్రభు | Pethuruvale Nenu | Araadhyudavu Neeve Prabhu

Telugu Lyrics

పల్లవి: ఆరాధ్యుడవు నీవే ప్రభు
ఆనందముతో ఆరాధింతును (2)
అత్యున్నత ప్రేమను కనుపరచినావు
నిత్యము నిను కొనియాడి కీర్తింతును (2)

|| ఆరాధ్యుడవు నీవే ||

1. పేతురువలె నేను ప్రభునకు ధూరముగా
పనులతో జనులతో జతబడి పరుగెత్తగా (2)
ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం
గలిలయ తీరమున నన్ను గమనించితివా (2)

||ఆరాధ్యుడవు నీవే||

2. ప్రభురాకడ నెరిగి జలజీవరాశులు
తీరము చేరిరి కర్తను తేరి చూడగా (2)
పరుగెత్తేను పలు చేపలు ప్రభు పనికై సమకూడి
సంతోషముతో ఒడ్డున గంతులేసేను (2)

||ఆరాధ్యుడవు నీవే||

3. నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి
మీనముతో భోజనము సమకూర్చితివా (2)
ఆ చేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు
అద్వితీయ దేవుడవు నీవే ప్రభు (2)

||ఆరాధ్యుడవు నీవే||

English Lyrics

Araadhyudavu Neeve Prabhu
aanandamuto aaraadhimthunu (2)
Athyunnatha premanu kanuparacinaavu
nityamu ninu koniyaadi keerthimtunu (2)

|| Araadhyudavu Nive ||

1. Pethuruvale nenu prabhunaku dhuramuga
panulatto janulatho jathabadi parugeththaga (2)
prayasame prati kshanam prati nimisam parajayam
galilaya thiramuna nannu gamaninncithivaa (2)

|| Araadhyudavu Nive ||

2. Prabhurakada nerigi jalajeevarasulu
thiramu cheriri karthanu theri chudaga (2)
parugethenu palu chepalu prabhu panikai samakudi
samthoshamuto udduna ganthulesenu (2)

|| Araadhyudavu Nive ||

3. Ninneruganu ani paliki anyuniga jeevimchithi
meenamutho bhojanamu samakurchithiva (2)
aa chepala samarpana nerchithi ninu vembadintu
advithiya devudavu nive prabhu (2)

|| Araadhyudavu Nive ||

Listen this Song

Sharing Is Caring: