అన్నిటికన్నా మించిన ప్రేమే | Annitikanna Minchina Preme Song Lyrics
Telugu Lyrics
సా.కీ. అన్నిటికన్నా మించిన ప్రేమే
నీ సన్నిధిలో నిలిపినది యేసయ్యా…
నీ సన్నిధిలో నిలిపినది
పల్లవి: అన్నిటికన్నా మించిన ప్రేమే
నీ సన్నిధిలో నిలిపినది ||2||
అమ్మ ప్రేమ కన్నా కమ్మని ప్రేమా
ఆగాధ జలములు ఆర్పజాలని ప్రేమా ||2||
అన్నిటికన్నా మించిన ప్రేమే
నీ సన్నిధిలో నిలిపినది యేసయ్యా…
నీ సన్నిధిలో నిలిపినది
1. భీకర ధ్వని గల అరణ్య మార్గములో
కంటి పాపల నను కాచితివి ||2||
నా దరిచేరి నను ధైర్యపరచి
నేనున్నానులే అంటివి ||2||
అమ్మ ప్రేమ కన్నా కమ్మని ప్రేమా
ఆగాధ జలములు ఆర్పజాలని ప్రేమా ||2||
అన్నిటికన్నా మించిన ప్రేమే
నీ సన్నిధిలో నిలిపినది యేసయ్యా…
నీ సన్నిధిలో నిలిపినది
2. శక్తికి మించిన పోరాటములో
అలసిపోయి వేసారితిని ||2||
విజయ పథములో నను నడిపించితివి
సర్వము నీవైతివి ||2||
అమ్మ ప్రేమ కన్నా కమ్మని ప్రేమా
ఆగాధ జలములు ఆర్పజాలని ప్రేమా ||2||
అన్నిటికన్నా మించిన ప్రేమే
నీ సన్నిధిలో నిలిపినది యేసయ్యా…
నీ సన్నిధిలో నిలిపినది
3. నా కాలగతులు నీ చేతినుండగా
నేను ఎలా భయపడుదును ||2||
నీ ప్రేమను రుచి చూచితినయ్య
నీ పాదాలను విడువనయ్య ||2||
అమ్మ ప్రేమ కన్నా కమ్మని ప్రేమా
ఆగాధ జలములు ఆర్పజాలని ప్రేమా ||2||
అన్నిటికన్నా మించిన ప్రేమే
నీ సన్నిధిలో నిలిపినది యేసయ్యా…
నీ సన్నిధిలో నిలిపినది
English Lyrics
Saaki: Annitikanna Minchina Preme
Ni sannidhilo nilipinadi yesayya…
Ni sannidhilo nilipinadi
Pallavi: Annitikanna Minchina Preme
Ni sannidhilo nilipinadi ||2||
Amma prema kanna kammani prema
Agadha jalamulu arpajalani prema ||2||
Annitikanna Minchina Preme
Ni sannidhilo nilipinadi yesayya…
Ni sannidhilo nilipinadi
1. Bhikara dhvani gala aranya margamulo
Kanti papala nanu kachitivi ||2||
Na daricheri nanu dhairyaparachi
Nenunnanule antivi ||2||
Amma prema kanna kammani prema
Agadha jalamulu arpajalani prema ||2||
Annitikanna Minchina Preme
Ni sannidhilo nilipinadi yesayya…
Ni sannidhilo nilipinadi
2. Saktiki mincina poratamulo alasipoyi vesaritini ||2||
Vijaya pathamulo nanu nadipinchitivi
Sarvamu nivaitivi ||2||
Amma prema kanna kammani prema
Agadha jalamulu arpajalani prema ||2||
Annitikanna Minchina Preme
Ni sannidhilo nilipinadi yesayya…
Ni sannidhilo nilipinadi
3. Na kalagatulu ni chetinundaga
Nenu ela bhayapadudunu ||2||
Ni premanu ruchi chuchitinayya
Ni padalanu viduvanayya ||2||
Amma prema kanna kammani prema
Agadha jalamulu arpajalani prema ||2||
Annitikanna Minchina Preme
Ni sannidhilo nilipinadi yesayya…
Ni sannidhilo nilipinadi