అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే | Anni Saadhyame Yesuku Anni Saadhyame Song Lyrics in both Telugu and English
Song Name: Anni Saadhyame
Telugu Lyrics
పల్లవి: అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే (2)
అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)
ఆ యేసు రక్తానికి
సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2)
||అన్నీ సాధ్యమే||
1. మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2)
మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2)
||అన్నీ సాధ్యమే||
2. బండనే చీల్చగా – జలములే పొంగెను
ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2)
బండంటే క్రీస్తేనని – నీ దండమే తానని
మెండైన తన కృపలో – నీకండగా నిలచును (2)
||అన్నీ సాధ్యమే||
3. ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము
ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2)
యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును
ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2)
||అన్నీ సాధ్యమే||
4. కష్టాల కడలిలో – కన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2)
కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2)
||అన్నీ సాధ్యమే||
English Lyrics
Anni Saadhyame Yesuku Anni Saadhyame (2)
Adbhutha Shakthini Neraputakainaa
Aascharya Kaaryamu
losagutakainaa (2)
Aa Yesu Rakthaanike
Saadhyame Saadhyame Saadhyame (2)
||Anni Saadhyame||
1. Maadhuryamaina Jalamugaa – Maaraanu Prabhu Maarchenu
Mruthyuvu Nundi Laajarunu – Maahimaardhamukai Lepenu (2)
Mannaanu Kurpinchagaa – Aakaashame Therichenu
Maranaanni Odinchagaa – Mruthyunjudai Lechenu (2)
||Anni Saadhyame||
2. Bandane Cheelchagaa – Jalamule Pongenu
Endipoyina Bhoomipai – Aerulai Avi Paarenu (2)
Bandante Kreesthenani – Nee Dandame Thaanani
Mendaina Thana Krupalo – Neekandagaa Nilachunu (2)
||Anni Saadhyame||
3. Ekaanthamugaa Mokarilli – Praardhinchute Shreyamu
Aela Naakee Shramalani – Poorna Mansutho Vedumu (2)
Yesayya Nee Vedhana – Aalinchi Manninchunu
Ae Paati Vyadhalainanu – Aa Silvalo Theerchunu (2)
||Anni Saadhyame||
4. Kashtaala Kadalilo – Kanneeti Loyalo Kanikarame
Prabhu Choopunu – Kantipaapalaa Kaayunu (2)
Kaliginchu Vishwaasamu – Kaadedi Asaadhyamu
Kreesthesu Naamamulo – Kadagandlake Mokshamu (2)
||Anni Saadhyame||