Anni Naamamula Kanna Pai Naamamu Song Lyrics

అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము | Anni Naamamula Kanna Pai Naamamu Song Lyrics in both Telugu and English

Song Name: Anni Naamamula Kanna Pai Naamamu

Telugu Lyrics

పల్లవి: అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచదగినది – క్రీస్తేసు నామము (2)
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)

1. పాపముల నుండి విడిపించును యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసు నామము (2)

||యేసు నామము ||

2. సాతాను పై అధికార మిచ్చును శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము (2)

||యేసు నామము ||

3. స్తుతి ఘన మహిమలు చెల్లించుచుక్రొత్త కీర్తన పాడెదము (2)
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము (2)

||యేసు నామము ||

English Lyrics

Anni Naamamula Kanna Pai Naamau – Yesuni Naamamu
Enni Tharamulakainaa Ghanaparacha Daginadi – Kreesthesu Naamamu (2)
Yesu Naamamu Jayam Jayamu
Saathaanu Shakthul Layam Layamu (2)
Hallelooya Hosanna Hallelooyaa – Hallelooyaa Aamen (2)

1. Paapamula Nundi Vidipinchunu Yesuni Naamamu (2)
Nithya Narakaagnilo Nundi Rakshinchunu
Kreesthesu Naamamu (2)

||Yesu Naamamu||

2. Saathaanupai Adhikaaramichchunu Shakthigala Yesu Naamamu (2)
Shathru Samoohamupai Jayamu Nichchunu
Jayasheeludaina Yesu Naamamu (2)
||Yesu Naamamu||

3. Sthuthi Ghana Mahimalu Chellinchuchu Kroththa Keerthana Paadedamu (2)
Jaya Dhvajamunu Paikeththi Kekalatho
Sthothra Gaanamu Cheyudamu (2)
||Yesu Naamamu||

Watch this Song

For More Songs
Christmas Songs
New Year Songs
Sharing Is Caring: